ఉదయం 1987లో విడుదలైన తెలుగు సినిమా. రవికిరణ్ మూవీస్ పతాకంపై టి.గోవిందరెడ్డి, ద్వారంపూడి నరసారెడ్డి లు నిర్మించిన ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించాడు. రాజేంద్రప్రసాద్, రజని, శారద ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు కె.ఎస్.చంద్రశేఖర్ సంగీతాన్నందించాడు.[1]

ఉదయం
(1987 తెలుగు సినిమా)
దర్శకత్వం కోడి రామకృష్ణ
నిర్మాణం ద్వారంపూడి నరసారెడ్డి
కథ నగ్నముని
తారాగణం రాజేంద్ర ప్రసాద్,
రజని ,
శారద
సంగీతం కె.ఎస్. చంద్రశేఖర్
సంభాషణలు ఎం. వి. ఎస్. హరనాథ రావు
నిర్మాణ సంస్థ రవికిరణ్ మూవీస్
భాష తెలుగు

నటీనటులు మార్చు

 
నగ్నముని

సాంకేతిక వర్గం మార్చు

 • దర్శకత్వం: కోడి రామకృష్ణ
 • స్టుడియో: రవికిరణ్ మూవీస్
 • నిర్మాత: టి.గోవిందరెడ్డి, ద్వారంపూడి నరసా రెడ్డి
 • సంగీతం: కె.ఎస్. చంద్రశేఖర్
 • సహ నిర్మాత: పులగం నాగమణి

పాటలు[2] మార్చు

 • పువ్వులతో నవ్వులతో
 • ఉదయమాం
 • వేసంగి సూర్యుడు వచ్చాడు
 • వొట్టులు వేసి

మూలాలు మార్చు

 1. "Udayam (1987)". Indiancine.ma. Retrieved 2020-08-19.
 2. "Udayam Songs Free Download". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-04-21. Archived from the original on 2016-12-02. Retrieved 2020-08-19.

బాహ్య లంకెలు మార్చు