ఉద్దేన్ గడ్డ

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పాత శివారు ప్రాంతం.

ఉద్దేన్ గడ్డ, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పాత శివారు ప్రాంతం. ఇది పాతబస్తీలో భాగంగా ఉంది.[1]

ఉద్దేన్ గడ్డ
సమీపప్రాంతం
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
500 053
Vehicle registrationటిఎస్
లోక్‌సభ నియోజకవర్గంహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంచాంద్రాయణగుట్ట శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ

సమీప ప్రాంతాలు మార్చు

ఇక్కడికి సమీపంలో చాంద్రాయణగుట్ట, ఈడి బజార్, బాలాపూర్, బార్కస్, ఫలక్‌నుమా, బండ్లగూడ, గౌస్ నగర్, ఇస్మాయిల్ నగర్, అహ్మద్ నగర్ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.

రవాణా మార్చు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో గౌతం నగర్ నుండి నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సు సౌకర్యం (బస్సు నెంబరు 89) ఉంది.[2] బస్ డిపో ఇక్కడికి సమీపంలోనే ఉంది. ఇక్కడికి ఒక కిలోమీటరు దూరంలో ఉప్పుగూడ రైల్వే స్టేషను ఉంది.

మూలాలు మార్చు

  1. "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Retrieved 2021-01-28.
  2. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-01-28.