ఈడి బజార్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని మార్కెటు ప్రాంతం.

ఈడి బజార్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పాతబస్తీకి చెందిన పురాతన మార్కెటు ప్రాంతం.[1] 400 సంవత్సరాల క్రితం నిజాం కాలంలో నిర్మించిన చార్మినార్ వంటి మసీదులు ఇక్కడ ఉన్నాయి.

ఈడి బజార్
పాతబస్తీ
ఈడి బజార్ is located in Telangana
ఈడి బజార్
ఈడి బజార్
భారతదేశంలోని తెలంగాణలో ప్రాంతం ఉనికి
Coordinates: 17°20′56″N 78°29′37″E / 17.348918°N 78.493659°E / 17.348918; 78.493659
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
జోన్చంద్రాయణగుట్ట
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
500023
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ

వాణిజ్య ప్రాంతం

మార్చు

ఈ ప్రాంతంలో అనేక దుకాణాలు ఉన్నాయి. ఇక్కడికి సమీపంలో పెద్ద కూరగాయల మార్కెటు ఉంది.

సమీప ప్రాంతాలు

మార్చు

ఇక్కడికి సమీపంలో కుమార్వాడి కాలనీ, రీన్ బజార్, మొయిన్ బాగ్, అక్బర్ బాగ్, అలీ నగర్, ఫతేషా నగర్, మహ్మద్ నగర్, రాజానగర్, ఇబ్రహీం కాలనీ, కవేలి కా మకాన్ కాలనీ, రామచంద్ర నగర్, జ్యోతి కాలనీ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.

రవాణా

మార్చు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని ఇతర ప్రాంతాల నుండి ఈడి బజార్ మీదుగా (చార్మినార్, పిసల్ బండ వరకు) బస్సు సౌకర్యం ఉంది.[2] ఇక్కడికి సమీపంలోని యాకుత్‌పురాలో ఎంఎంటిఎస్ రైలు స్టేషను ఉంది .

ప్రార్థన స్థలాలు

మార్చు

ఈ ప్రాంతంలో మసీదు-ఎ-అబూబకర్, మసీదు ఇ ఘౌసియా, మసీదు-ఇ-అమీర్ హమ్జా, మసీదు ఫారూక్-ఎ-అజామ్, మసీదు-ఇ-కునైన్ మొదలైనవి, మసీదు ఇ సల్హీన్, మసీదు ఇ హజీరా అహ్లే హదీస్, ఖుబా మసీదు మొదలైన మసీదులు ఉన్నాయి.

దర్గాలు

మార్చు

ఇక్కడ హజ్రత్ మీర్ షాజుద్దీన్ సహబ్ దర్గా ఉంది.[3]

మూలాలు

మార్చు
  1. "Edi Bazaar Locality". www.onefivenine.com. Retrieved 2021-01-26.
  2. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-01-26.
  3. A Guide to the Heritage of Hyderabad. Rupa Publications India Pvt. Ltd. 2010. ISBN 9788129125842. Retrieved 10 October 2014.
"https://te.wikipedia.org/w/index.php?title=ఈడి_బజార్&oldid=3129126" నుండి వెలికితీశారు