ఉనీషే ఏప్రిల్
ఋతుపర్ణ ఘోష్ దర్శకత్వంలో 1994లో విడుదలైన బెంగాలీ సినిమా
ఉనీషే ఏప్రిల్, 1994లో విడుదలైన బెంగాలీ సినిమా. ఋతుపర్ణ ఘోష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అపర్ణా సేన్, దేబాశ్రీ రాయ్, ప్రోసేంజిత్ ఛటర్జీ, దీపంకర్ దే తదితరులు నటించారు.[1] జ్యోతిష్క దాస్‌గుప్తా ఈ సినిమాకు సంగీతాన్ని స్వరపరిచాడు. 1995లో జరిగిన జాతీయ చలనచిత్ర పురస్కారాలలో జాతీయ ఉత్తమ చిత్రం, జాతీయ ఉత్తమ నటి అవార్డులను అందుకుంది. ఎన్‌డిటివి ఎంపిక చేసిన 70 గొప్ప భారతీయ సినిమాల జాబితాలో ఈ సినిమా ఒకటి.[2]
ఉనీషే ఏప్రిల్ | |
---|---|
దర్శకత్వం | ఋతుపర్ణ ఘోష్ |
రచన | ఋతుపర్ణ ఘోష్ |
నిర్మాత | రేణు రాయ్ |
తారాగణం | అపర్ణా సేన్ దేబాశ్రీ రాయ్ ప్రోసేంజిత్ ఛటర్జీ దీపంకర్ దే |
ఛాయాగ్రహణం | సునిస్మల్ మజుందార్ |
కూర్పు | ఉజ్జల్ నంది |
సంగీతం | జ్యోతిష్క దాస్‌గుప్తా |
విడుదల తేదీ | 1994 |
సినిమా నిడివి | 138 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | బెంగాలీ |
నటవర్గం
మార్చు- అపర్ణా సేన్ (సరోజిని గుప్తా)
- దేబాశ్రీ రాయ్ (డాక్టర్ అదితి సేన్)
- దీపంకర్ దే (సోమనాథ్)
- చిత్ర సేన్ (బేల)
- ప్రోసెంజిత్ ఛటర్జీ (అదితి ప్రేమికుడు సుదీప్)
ఇతర సాంకేతికవర్గం
మార్చు- ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శౌభిక్ మిత్రా
- అసోసియేట్ డైరెక్టర్: సుమంత ముఖర్జీ
- అసిస్టెంట్ డైరెక్టర్: దేబబ్రాత దత్తా, శుద్ధేందు మిశ్రా, అలోక్ మిత్రా, రానా పాల్, సోహాగ్ సేన్
- సౌండ్ రికార్డింగ్: చిన్మోయ్ నాథ్
- రీ రికార్డింగ్: చిన్మోయ్ నాథ్
- అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్: డెబాషిస్ రే, సామిక్ తాలూక్దార్
- కాస్ట్యూమ్ డిజైన్: రాజా బిస్వాస్
- ప్రొడక్షన్ డిజైన్: బీబీ రే
- స్టిల్స్: సుభాష్ నంది, సత్యకి ఘోష్, శ్యామల్ కర్మకర్
- మేకప్: అంగ్షు గంగోపాధ్యాయ్, భీమ్ నాస్కర్
- డాన్స్ డైరెక్టర్: అంజనా బందోపాధ్యాయ
అవార్డులు
మార్చు1994: 42వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
- విజేత - గోల్డెన్ లోటస్ అవార్డు - జాతీయ ఉత్తమ చిత్రం - ఋతుపర్ణ ఘోష్
- విజేత - సిల్వర్ లోటస్ అవార్డు - ఉత్తమ నటిగా జాతీయ చిత్ర పురస్కారం - దేబాశ్రీ రాయ్
మూలాలు
మార్చు- ↑ "Unishe April (1994)". Indiancine.ma. Retrieved 2021-06-20.
- ↑ "Happy Independence Day: 70 Years, 70 Great Films". NDTVMovies.com (in ఇంగ్లీష్). Retrieved 10 March 2020.