ఉన్నది - ఊహించేది రావూరి భరద్వాజ (1927 - 2013) రచించిన కథల సంపుటి. దీని తొలికూర్పు ఆదర్శ గ్రంథమండలి, విజయవాడ వారు 1955లో ముద్రించారు.

రావూరి భరద్వాజ జ్ఞానపీఠ పురస్కారం అందుకున్న తెలుగు రచయిత. భరద్వాజ తెలుగు లఘు కథా రచయిత, నవలా రచయిత, రేడియోలో రచయితగా పేరుతెచ్చుకున్నాడు. గొప్ప భావుకుడైన తెలుగు కవి మరియు రచయిత. రావూరి భరద్వాజ 37 కథా సంపుటాలు, 17 నవలలు, 6 బాలల మినీ నవలలు, 5 బాలల కథా సంపుటాలు, 3 వ్యాస మరియు ఆత్మకథా సంపుటాలు, 8 నాటికలు మరియు ఐదు రేడియో కథానికలు రచించాడు.

సంపుటిలోని కథలుసవరించు

  • ఉన్నది - ఊహించేది
  • సాలెగూడు
  • తారతమ్యం
  • ప్రాస

మూలాలుసవరించు