ఊరికి సోగ్గాడు 1985లో విడుదలైన తెలుగు సినిమా. స్వామి పిక్చర్స్ పతాకంపై పరశురామయ్య, సీతారామయ్య లు నిర్మించిన ఈ సినిమాకు బి.వి.ప్రసాద్ దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు, విజయశాంతి, రావు గోపాలరావు ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

ఊరికి సోగ్గాడు
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.వి.ప్రసాద్
తారాగణం శోభన్ బాబు ,
విజయశాంతి ,
శరత్ బాబు
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ స్వామి పిక్చర్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు

పాటలు

మార్చు
  • మా వూరి సోగ్గాడే మోజుపడ్డ మొనగాడే, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.శిష్ట్లా జానకి, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
  • ప్రేమా ప్రేమా తెలుసుకో. వయసా వయసా కలుసుకో, రచన: రాజశ్రీ, గానం. పులపాక సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • తాకిడిలో తహతహలు.. తనూంతా ఘుమఘుమలు, రచన: వేటూరి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి
  • పరవళ్ళు తీసింది గోదావరి పాడింది నా మనసు, రచన:సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.ఎస్ జానకి, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • నీ వరస నచ్చలేదు హై హై నీ చొరవ నచ్చలేదు, రచన: సి నారాయణ రెడ్డి, గానం.మంజు,మాధవపెద్ది రమేష్
  • ఊరంతా చూస్తారు పరువంతా తీస్తారు కొంగు, రచన: బి.వి.ప్రసాద్, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల.

మూలాలు

మార్చు
  1. "Vooriki Soggadu (1985)". Indiancine.ma. Retrieved 2020-08-19.

2.ghantasala galaamrutamu, kolluri bhaskararao blog.

బాహ్య లంకెలు

మార్చు