ఋష్యశృంగ
ఋష్యశృంగ మే 25, 1961 న విడుదలైన తెలుగు సినిమా. గీతా పిక్చర్స్ పతాకం కింద పి.యస్.శేషాచలం నిర్మించిన ఈ సినిమాకు ముక్కామల కృష్ణమూర్తి దర్శకత్వంవహించాడు. హరనాథ్, గుమ్మడి, రేలంగి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు టి.వి.రాజు సంగీతాన్నందించాడు.[1]
ఋష్యశృంగ (1961 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | ముక్కామల కృష్ణమూర్తి |
తారాగణం | హరనాథ్, రాజసులోచన, జ్యోతిలక్ష్మి, గుమ్మడి వెంకటేశ్వరరావు, రేలంగి, నాగయ్య, గిరిజ, మాష్టర్ బాబ్జి |
సంగీతం | టి.వి. రాజు |
గీతరచన | సముద్రాల జూనియర్ |
నిర్మాణ సంస్థ | గీతా పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
నటవర్గం
మార్చు- హరనాథ్ - ఋష్యశృంగుడు
- గుమ్మడి - విభాండక మహర్షి
- రేలంగి - మండూక శర్మ
- చిత్తూరు నాగయ్య - రోమపాద మహారాజు
- సూరిబాబు - వశిష్టుడు
- రఘురామయ్య - ఇంద్రుడు
- కాంతారావు - మహావిష్ణువు
- కె.వి.ఎస్.శర్మ - రాజగురువు
- వంగర - అస్తావిస్తం
- సీతారాం - నేస్తం
- గణపతి భట్ - చాదస్తం
- చారి - మంత్రి
- పేకేటి - కులపెద్ద
- బాబ్జీ - చిన్న ఋష్యశృంగ
- రాజసులోచన - మాయ
- గిరిజ - గంగ
- సీతాదేవి - గౌరి
- లత - శాంత
- కుచలకుమారి - చిత్రరేఖ
- మాలతి - వృద్ధురాలు
- నాగమణి - రంభ
- సుశీల - తిలోత్తమ
- మోహన - మేనక
- లలితారావు - ఊర్వశి
- ఛాయాదేవి -
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం: ముక్కామల కృష్ణమూర్తి
- రచన: సముద్రాల జూనియర్
- నిర్మాత: పి.ఎస్. శేషాచలం
- ఛాయాగ్రహణం: ఆది ఎం.ఇరాని, మల్లి ఎ.ఇరాని
- కూర్పు: ఎ.సంజీవి, పి.మాణిక్యరావు
- కళ: టి.వి.ఎస్.శర్మ, సోమనాథ్
- సంగీతం: టి.వి.రాజు
- నృత్యం: పసుమర్తి కృష్ణమూర్తి
- ఎడిటర్: అక్కినేని సంజీవి రావు;
- స్వరకర్త: టి.వి. రాజు;
- గీతరచయిత: సముద్రాల జూనియర్
- సంభాషణ: సముద్రాల జూనియర్
- గానం: ఘంటసాల వెంకటేశ్వరరావు, పిఠాపురం నాగేశ్వరరావు, పి.లీల, పి.సుశీల, ఎస్.జానకి, కె.జమున రాణి, ఎ.పి.కోమల, జిక్కి, జె.వి.రాఘవులు, పి.సూరిబాబు, కె.రఘురామయ్య, ఆచార్య;
- సంగీతం లేబుల్: HMV కొలంబియా
- ఆర్ట్ డైరెక్టర్: T.V.S. శర్మ, ఎం. సోమనాథ్;
- నృత్య దర్శకుడు: పసుమర్తి కృష్ణ మూర్తి
పాటలు
మార్చు- అందాలు చిందే దీపం అల చందమామ రూపం - ఎస్. జానకి, ఘంటసాల
- కళే దైవము కళే జీవము కళాజీవి జీవితమే చరితార్దము - ఎ.పి. కోమల, ?
- కనుపించవా వైకుంఠవాసి నను బాసి పోయేవా - ఘంటసాల,ఎ.పి. కోమల, పి.లీల
- జయజయజయ శ్రీ నరసింహా శ్రీలక్ష్మి నరసింహా - పి.లీల, జిక్కి బృందం
- హే సురేశా... నభో లోకనాయకా ప్రభో నీరదాయకా కావరా - ఘంటసాల బృందం
- పరుగులు తీసేవు పయన మెచటికో మౌని వైరులు లేరు - ఘంటసాల
- బలే బలే పూలే విరిసినవే పసిడి పొలలే పండినవే - ఎ.పి.కోమల, పిఠాపురం
- లీలా కేళికి వేళ యిదేరా జాలము సేయక రారా రాజా - సుశీల
- సచ్చిత శాయి భుజగేంద్ర శాయి - నాగయ్య
- హరి హరి హరి హరి ఓం హరి హరి ఓం హరి ఓం - ఎస్. జానకి
- ఆజన్మ మునిపుంగవగ్ర గన్యుడనoగ (పద్యం), పి.సూరిబాబు
- ఆనందమీనాడే పరమానంద మీనాడే , పి. లీల
- ఒకటి ఒకటి ఏమి లాభం ఒకటి ఒకటైతేనేలే , కె.జమునా రాణి , పిఠాపురం
- కొమ్ముతిరిగిన తాపసి కుంజరునకు కొమ్ముగల కూన (పద్యం),కె. రఘరామయ్య
- ఘల్ ఘాల్ అందియల కిలకిల సందడిలో , కె.జమునా రాణి బృందం
- తరుణమందున వానలు కురియు గాక ధరణి శ్యామల ,(పద్యం),మాధవపెద్ది సత్యం
- నేనే ధన్యనుగా ఒచెలి నాదే భాగ్యముగా , పి . లీల
- పరమ బ్రాహ్మణ యజ్ఞయాగ పరిలబ్ద బ్రాహ్మతేజస్వి(పద్యం), కె.రఘురామయ్య .
మూలాలు
మార్చు- ↑ "Rushya Srunga (1961)". Indiancine.ma. Retrieved 2022-12-01.
వనరులు
మార్చు- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)