ఎండూరివారిపాలెం
ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం
ఎండూరివారిపాలెం, ప్రకాశం జిల్లా లోని త్రిపురాంతకం మండలం లోని రెవెన్యూయేతర గ్రామం.
ఎండూరివారిపాలెం | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 16°2′34.728″N 79°29′24.396″E / 16.04298000°N 79.49011000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం |
మండలం | త్రిపురాంతకం |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( 08403 ) |
పిన్‌కోడ్ | 523326 |
సమీప గ్రామాలు
మార్చుపాత అన్నసముద్రం 1 కి.మీ, , కొత్త అన్నసముద్రం 1 కి.మీ, గణపవరం 4 కి.మీ, రామసముద్రం 5 కి.మీ, కంకణాలపల్లి 6 కి.మీ.
గ్రామ విశేషాలు
మార్చుఈ గ్రామములో దూదిపల్లి త్రిపురాంతకుడు అను ఒక శతాధిక వృద్ధుడు ఉన్నారు. ఈయన వయస్సు ఇప్పుడు 118 సంవత్సరాలకుపైనే ఉంటుందని గ్రామస్తుల మాట. ఈయన మూడుపూటలూ రాగిసంకటి, సజ్జరొట్టెలు తింటూ, ఎవరిమీదా ఆధారపడకుండా, తనపనులు తాను చేసుకుంటూ, ఒక్కడే ఉంటూ, తన వంట తనే చేసుకుంటూ, సంపూర్ణ ఆరోగ్యంతో జీవించుచున్నారు.
మూలాలు
మార్చువెలుపలి లంకెలు
మార్చుఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |