ఎంత ఘాటు ప్రేమయో

ఎంత ఘాటు ప్రేమయో 1982లో విడుదలైన తెలుగు సినిమా. నవశక్తి పిక్చర్స్ పతాకంపై పర్వతనేని నారాయణరావు నిర్మించిన ఈ చిత్రానిని పి.సాంబశివరావు దర్శకత్వం వహించాడు. మోహన్, రాజ్యలక్ష్మి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు చెళ్లపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.[1]

ఎంత ఘాటు ప్రేమయో
(1982 తెలుగు సినిమా)
దర్శకత్వం పి. సాంబశివరావు
తారాగణం మోహన్,
రాజ్యలక్ష్మి,
నూతన్ ప్రసాద్
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ నవశక్తి పిక్చర్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు
 
పి.సాంబశివరావు

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకత్వం: పర్వతనేని సాంబశివరావు
  • సంభాషణలు: సత్యానంద్
  • స్టుడియో: నవశక్తి పిక్చర్స్
  • నిర్మాత: పర్వతనేని నారాయణరావు
  • సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
  • విడుదల తేదీ: 1982 సెప్టెంబరు 4

పాటల జాబితా

మార్చు

1.ఎంతఘాటు ప్రేమేయో ఇంత లేటువయసులో, రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.పులపాక సుశీల, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం .

మూలాలు

మార్చు
  1. "Entha Ghattu Premayo (1982)". Indiancine.ma. Retrieved 2020-08-20.

. 2.ghantasala galaamrutamu, kolluri bhaskarrao blog.