అత్తిలి లక్ష్మి

అత్తిలి లక్ష్మి తెలుగు చలనచిత్ర నటి.

సినిమాలుసవరించు

ఈమె నటించిన కొన్ని సినిమాలు :

 1. జగన్మోహిని (1978)
 2. దశ తిరిగింది (1979)
 3. ఏడంతస్తుల మేడ (1980) - జానకి (సుజాత) తల్లి
 4. పిల్లజమిందారు (1980) - చిట్టి (జయసుధ) తల్లి
 5. బుచ్చిబాబు (1980) - జయపాప
 6. సినిమా పిచ్చోడు (1980)
 7. న్యాయం కావాలి (1981) - పద్మావతి (సురేష్ కుమార్ తల్లి)
 8. సత్యం శివం (1982)
 9. ఏది ధర్మం ఏది న్యాయం (1982)
 10. గోపాలకృష్ణుడు (1982) - లక్ష్మి
 11. శ్రీరంగనీతులు (1983) - శోభ
 12. తాండవ కృష్ణుడు (1984) - పార్వతి
 13. వసంత గీతం (1984) - లక్ష్మి
 14. దొంగ (1985)
 15. ఆదర్శవంతుడు (1989) - అన్నపూర్ణ
 16. ప్రజలమనిషి (1990)
 17. చిత్రం భళారే విచిత్రం (1991)
 18. కాలేజీ బుల్లోడు (1992)
 19. మేడమ్ (1994)
 20. సంకల్పం (1995)
 21. లేడీస్ డాక్టర్ (1996) - జానకి (వినీత) తల్లి

మూలాలుసవరించు

బయటిలింకులుసవరించు