పుణ్యమూర్తుల చిట్టిబాబు

తెలుగు సినిమా హాస్యనటుడు
(చిట్టిబాబు (నటుడు) నుండి దారిమార్పు చెందింది)

చిట్టిబాబు పుణ్యమూర్తుల (అసలుపేరు పుణ్యమూర్తుల సూర్యనారాయణ మూర్తి) చిట్టిబాబుగా చిత్రసీమలో సుపరిచయస్తులు. చిట్టిబాబు సినీజగత్తులో హాస్యనటులుగా గుర్తింపు పొందినవారు. చిట్టిబాబు కీ.శే రాజబాబు గారి సోదరులు. వీరి మరొక సోదరుడు అనంత్ బాబు.[1]

చిట్టిబాబు
సుప్రసిద్ద తెలుగు హాస్య నటులు శ్రీ పుణ్యమూర్తుల చిట్టిబాబు గారు
జననం
అమలాపురం
వృత్తిహాస్య నటులు

జీవిత విశేషాలు

మార్చు

చిట్టిబాబు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అమలాపురంలో పుణ్యమూర్తుల ఉమామహేశ్వరరావు, రమణమ్మ దంపతులకు జన్మించారు. వీరి సోదరులు ప్రముఖ హాస్యనటులు రాజబాబు.[2] వీరి తమ్ములు అనంత్ బాబు కూడా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హాస్యనటునిగా సుపరిచితులు.[3] చిట్టిబాబు 2009 సార్వత్రిక ఎన్నికకలలో కాంగ్రేసు పార్టీ తరఫున నల్లగొండ జిల్లాలో ప్రచారంచేస్తూ పలు నాటకాలు ప్రదర్శించారు[4]

సినిమాలు

మార్చు

సీరియళ్ళు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Best Comedians of Tollywood 1". Business of Tollywood. 24 September 2013. Archived from the original on 5 December 2013. Retrieved 23 December 2013.
  2. y. sunita chowdhary (16 September 2012). "Art imitates life". The Hindu. Retrieved 23 December 2013.
  3. "Ananth Babu | Telugu Go". Archive.is. 27 November 2011. Archived from the original on 3 February 2013. Retrieved 23 December 2013.
  4. "Actors get down to business". The Hindu. 30 March 2009. Retrieved 23 December 2013.
  5. "Chinnabbaayi Cast and Crew | Star Cast | Telugu Movie | Chinnabbaayi Actor | Actress | Director | Music | Oneindia.in". Popcorn.oneindia.in. Archived from the original on 12 July 2012. Retrieved 2020-06-16.

బయటి లింకులు

మార్చు