ఎం.ఎస్. తరణివేందన్

ఎం. ఎస్. తరణివేందన్ (జననం 15 జూన్ 1965) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఆరణి నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

ఎం.ఎస్. తరణివేందన్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024
ముందు ఎం. కె. విష్ణు ప్రసాద్
నియోజకవర్గం ఆరణి నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1965-06-15) 1965 జూన్ 15 (వయసు 59)
వెల్లిమేడుపేట గ్రామం, తిరువణ్ణామలై జిల్లా , తమిళనాడు
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ ద్రవిడ మున్నేట్ర కజగం
తల్లిదండ్రులు సువామినాదన్, సరస్వత్ అమ్మాళ్
జీవిత భాగస్వామి టి.మీరాదేవి
సంతానం 1 కొడుకు, 1 కూతురు
నివాసం నెం.3 వన్నియార్ వీధి, ఎరమలూర్ గ్రామం, నల్లూర్ పోస్ట్, తిరువణ్ణామలై జిల్లా , తమిళనాడు
వృత్తి రాజకీయ నాయకుడు
మూలం [1]

రాజకీయ జీవితం

మార్చు

ఎం. ఎస్. తరణివేందన్ ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఆరణి నియోజకవర్గం నుండి డీఎంకే అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎఐఎడిఎంకె అభ్యర్థి జివి గజేంద్రన్‌పై 208766 ఓట్ల మెజారిటీతో తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3]

మూలాలు

మార్చు
  1. "TN Election Results 2024: Full list of winners in Tamil Nadu Lok Sabha polls as counting ends". 5 June 2024. Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  2. TV9 Bharatvarsh (8 June 2024). "अरनी में DMK के थारनिवेंथन का कब्जा, AIADMK के गजेंद्रन को 2 लाख वोट से दी शिकस्त, जानें सांसद के बारे में सबकुछ". Archived from the original on 28 September 2024. Retrieved 28 September 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. "2024 Loksabha Elections Results - Arani". 4 June 2024. Archived from the original on 28 September 2024. Retrieved 28 September 2024.