ఆరణి లోక్సభ నియోజకవర్గం
ఆరణి లోక్సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్సభ నియోజకవర్గాలలో, తమిళనాడులోని 39 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం విళుపురం, తిరువణ్ణామలై జిల్లాల పరిధిలో 6 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2002 జూలై 12న ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా ఈ నియోజకవర్గం 2008 ఫిబ్రవరి 19న నూతనంగా ఏర్పాటైంది.[1]
Existence | 2009-ప్రస్తుతం |
---|---|
Current MP | ఎం. కే. విష్ణు ప్రసాద్ |
Party | కాంగ్రెస్ |
Elected Year | 2019 |
State | తమిళనాడు |
Total Electors | 14,45,781 [1] |
Assembly Constituencies | పోలూరు అరణి చెయ్యార్ వందవాసి గింగి మైలాం |
లోక్సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చునియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | పార్టీ |
---|---|---|---|---|
66 | పోలూరు | జనరల్ | తిరువణ్ణామలై | ఏఐఏడీఎంకే |
67 | ఆరణి | జనరల్ | తిరువణ్ణామలై | ఏఐఏడీఎంకే |
68 | చెయ్యార్ | జనరల్ | తిరువణ్ణామలై | డిఎంకె |
69 | వందవాసి | ఎస్సీ | తిరువణ్ణామలై | డిఎంకె |
70 | జింగీ | జనరల్ | విళుపురం | డిఎంకె |
71 | మైలం | జనరల్ | విళుపురం | పట్టాలి మక్కల్ కట్చి |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చుసంవత్సరం | విజేత | పార్టీ | |
---|---|---|---|
2009 | ఎం. కృష్ణస్వామి | కాంగ్రెస్ | |
2014 | వీ. ఎలుమలై | అన్నా డీఎంకే | |
2019 | ఎం. కె. విష్ణు ప్రసాద్[2][3] | కాంగ్రెస్ | |
2024 | ఎం.ఎస్. తరణివేందన్[4] | డీఎంకే |
మూలాలు
మార్చు- ↑ "Parliamentary & Assembly Constituencies wise Polling Stations & Electors" (PDF). Chief Electoral Officer, Rajasthan website.
- ↑ "General elections to the 17th Lok Sabha, 2019 - List of members elected" (PDF). New Delhi: Election Commission of India. 25 May 2019. p. 26. Retrieved 2 June 2019.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ "TN Election Results 2024: Full list of winners in Tamil Nadu Lok Sabha polls as counting ends". 5 June 2024. Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.