ఎం.సి. మోహన్ కుమారి
ఎం.సి. మోహన్ కుమారి కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2017లో గుండ్లుపేట్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[1]
ఎం.సి. మోహన్ కుమారి | |||
పదవీ కాలం 2017 – 2018 | |||
ముందు | హెచ్.ఎస్. మహదేవ ప్రసాద్ | ||
---|---|---|---|
తరువాత | సీ.ఎస్. నిరంజన్ కుమార్ | ||
నియోజకవర్గం | గుండ్లుపేట | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతీయురాలు | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | హెచ్.ఎస్. మహదేవ ప్రసాద్ | ||
సంతానం | హెచ్.ఎం. గణేష్ ప్రసాద్ |
రాజకీయ జీవితం
మార్చుఎం.సి. మోహన్ కుమారి తన భర్త హెచ్.ఎస్. మహదేవ ప్రసాద్ మరణాంతరం 2017లో గుండ్లుపేట్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సీ.ఎస్. నిరంజన్ కుమార్ పై 10,887 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[2][3] ఆమె 2018 శాసనసభ ఎన్నికలలో గుండ్లుపేట నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సీ.ఎస్. నిరంజన్ కుమార్ చేతిలో 16,684 ఓట్ల తేడాతో ఓడిపోయింది.
మూలాలు
మార్చు- ↑ The Hindu (13 April 2017). "Congress wins by-polls in Nanjangud and Gundlupet" (in Indian English). Archived from the original on 17 November 2024. Retrieved 17 November 2024.
- ↑ The Times of India (9 March 2017). "Geetha Mahadeva Prasad - Carrying forward husband's legacy". Archived from the original on 15 September 2017. Retrieved 17 November 2024.
- ↑ ABP News (13 April 2017). "By-polls 2017: Congress's MC Mohan Kumari wins Karnataka's Gundlupet assembly seat with margin of 10,877 votes" (in ఇంగ్లీష్). Archived from the original on 17 November 2024. Retrieved 17 November 2024.