ఎం. ఆర్. మంజునాథ్

ఎం. ఆర్. మంజునాథ్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2023 శాసనసభ ఎన్నికలలో హనూర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

ఎం. ఆర్. మంజునాథ్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2023 మే 13
ముందు ఆర్. నరేంద్ర
నియోజకవర్గం హనూర్

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ జనతాదళ్ (సెక్యులర్)

రాజకీయ జీవితం

మార్చు

ఎం. ఆర్. మంజునాథ్ జనతాదళ్ (సెక్యులర్) పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2018 శాసనసభ ఎన్నికలలో హనూర్ నియోజకవర్గం నుండి జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసి మూడోస్థానంలో నిలిచాడు.[2] ఆయన 2023 శాసనసభ ఎన్నికలలో హనూర్ నియోజకవర్గం నుండి జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఆర్. నరేంద్రపై 17,654 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3][4][5]

మూలాలు

మార్చు
  1. India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
  2. The New Indian Express (29 April 2023). "Will JDS end six decades of 'family rule' in Hanur?" (in ఇంగ్లీష్). Archived from the original on 17 November 2024. Retrieved 17 November 2024.
  3. Election Commision of India (13 May 2023). "Karnataka Assembly Election result 2023: Hanur". Archived from the original on 5 January 2024. Retrieved 17 November 2024.
  4. CNBCTV18 (13 May 2023). "Hanur election results live: JD(S) candidate MR Manjunath leads three-time Congress incumbent R Narendra by 15,954 votes" (in ఇంగ్లీష్). Archived from the original on 17 November 2024. Retrieved 17 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. Hindustantimes (14 May 2023). "Karnataka assembly election 2023: Constituency-wise full list of winners from BJP, Cong, JD(S)". Archived from the original on 18 November 2024. Retrieved 18 November 2024.