ఎం. కె. ప్రాణేష్

కర్ణాటకకు చెందిన రాజకీయనాయకుడు

ఎం.కె. ప్రాణేష్ ఒక భారతీయ రాజకీయ నాయకుడు. కర్ణాటక శాసనమండలి ప్రస్తుత డిప్యూటీ ఛైర్మన్ అతను చిక్కమగళూరు స్థానిక అధికారుల నియోజకవర్గం నుండి కర్ణాటక శాసనమండలి సభ్యుడుగా భారతీయ జనతా పార్టీ తరుపున ఎన్నికైనాడు. [1]

ఎం. కె. ప్రాణేష్
శాసనమండలి డిప్యూటీ చైర్మన్
Assumed office
2021 జనవరి 29
డిప్యూటీ చైర్‌పర్సన్‌బసవరాజ్ హొరట్టి
అంతకు ముందు వారుఎస్. ఎల్. ధర్మేగౌడ
కర్ణాటక శాసనమండలి సభ్యుడు
Assumed office
2016 జనవరి 6
అంతకు ముందు వారువి. గాయత్రి శాంతేగౌడ
నియోజకవర్గంచిక్కమగళూరు స్థానిక అధికారులు
వ్యక్తిగత వివరాలు
జననం1963 (age 60–61)
ముడిగెరె, మైసూరు రాష్ట్రం, భారతదేశం
జాతీయతభారతీయుడు
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ
చదువుబి. ఎ.
కళాశాలమైసూర్ విశ్వవిద్యాలయం

అతను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లో కూడా సభ్యుడు.1989 నుండి బిజెపి సభ్యుడుగా ఉన్నాడు. " ఎల్.కె. అద్వానీ రామమందిరం, అయోధ్య కోసం రథయాత్ర ప్రారంభించినప్పుడు" అతను రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. [2] 2021లో జరిగిన డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలో ప్రాణేష్ 24 ఓట్లకు వ్యతిరేకంగా 41 ఓట్లతో కెసి కొండయ్యను ఓడించారు.[3]

మూలాలు

మార్చు
  1. "Pranesh elected Deputy Chairman of Karnataka Legislative Council". The Hindu. 29 January 2021 – via www.thehindu.com.
  2. "BJP's M K Pranesh is Council's deputy chairman". Deccan Herald. 29 January 2021.
  3. "BJP-JD(S) win Dy Chairman's post in Karnataka Legislative Council". www.timesnownews.com.