కర్ణాటక శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌ల జాబితా

వికీమీడియా జాబితా కథనం

డిప్యూటీ చైర్‌పర్సన్, ఛైర్‌పర్సన్ పక్కన ఉన్నారు, ఇతను కర్ణాటక రాష్ట్రానికి ప్రధాన చట్టాన్ని రూపొందించే సంస్థ అయిన కర్ణాటక శాసనమండలికి ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించే స్పీకరు తరువాత డిప్యూటీ ప్రిసైడింగ్ అధికారి. [1] ఇతనిని 1973 వరకు, మైసూర్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులు ఎన్నుకునేవారు. 1973 తరువాత మైసూర్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కర్ణాటక శాసనమండలిగా మారింది. ప్రస్తుతం కర్ణాటక శాసనమండలి సభ్యులు ఎన్నుకుంటారు. సాధారణంగా డిప్యూటీ ఛైర్‌పర్సన్ శాసనమండలి సభ్యుడుగా ఉంటాడు లేదా గవర్నరు ద్వారా నామినేట్ చేసిన సభ్యుడైనా అవుతాడు. [2] [3] [4] [5]

కర్ణాటక లెజిస్లేట్ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్
ಕರ್ನಾಟಕ ವಿಧಾನ ಪರಿಷತ್ತಿನ ಉಪಸಭಾಪತಿ
కర్ణాటక ప్రభుత్వ చిహ్నం
Incumbent
ఎం. కె. ప్రాణేష్

since 2021 జనవరి 29
కర్ణాటక శాసనమండలి
సభ్యుడుకర్ణాటక శాసనమండలి సభ్యుడు
నియామకంకర్ణాటక శాసనమండలి సభ్యులు
కాలవ్యవధిగరిష్టంగా 6 సంవత్సరాలు
ప్రారంభ హోల్డర్పి.గోపాలకృష్ణ శెట్టి
వెబ్‌సైటుKarnataka Legislative Council

డిప్యూటీ చైర్‌పర్సన్‌ల జాబితా

మార్చు

1973 నవంబరు 1న మైసూర్ పేరును కర్ణాటకగా మార్చారు.

క్ర.సం పేరు పోర్ట్రెయిట్ పదవీకాలం పార్టీ
మైసూర్ రాష్ట్రం
1. పి.గోపాలకృష్ణ శెట్టి[6] 23 జులై 1952 13 మే 1956 INC
2. ఎల్.హెచ్.తిమ్మబోవి 29 సెప్టెంబరు 1956 1 నవంబరు 1956
3. మహదేవప్ప రాంపూరే 26 డిసెంబరు 1956 31 మార్చి 1957
4. కె. కనటప్ప శెట్టి 18 జూన్ 1957 18 మే 1958
5. కేశవరావు నిట్టూర్కర్ 19 నవంబరు 1958 30 జూన్ 1960 INC(O)
6. బి. జె. దేశ్‌పాండే 3 డిసెంబరు 1960 10 జూన్ 1962 INC
7. ఎం.ఆర్.లక్ష్మమ్మ 9 జులై 1962 13 మే 1964
8. హెచ్.ఎఫ్.కత్తిమణి 2 జులై 1964 13 జూన్ 1966
9. ఎస్.డి. గాంకర్ 30 జులై 1966 13 మే 1968
10. ఎం. మండయ్య 12 సెప్టెంబరు 1968 18 మే 1970
11. ఎస్.పి. రాజన్న 15 అక్టోబరు 1970 30 జూన్ 1972
12. టి.ఎన్.నరసింహమూర్తి 5 ఆగస్టు 1972 31 అక్టోబరు 1973
కర్ణాటక (పేరు మారింది)
(12). టి.ఎన్.నరసింహమూర్తి 1 నవంబరు 1973 4 ఏప్రిల్ 1975 INC
29 ఏప్రిల్ 1975 11 జూన్ 1976
13. ఆర్.జి. జాగీర్దార్ 17 నవంబరు 1976 14 మే 1980
14. వి. ఎస్. కృష్ణయ్యర్ 18 జూన్ 1980 11 జూన్ 1982 JP
15. ఎ. బి. మలకరెడ్డి[7] 19 జులై 1982 30 జూన్ 1984 Independent
16. ఎస్. మల్లికార్జునయ్య 10 ఏప్రిల్ 1985 30 జూన్ 1990 BJP
12 జులై 1990 2 జులై 1991
17. బి. ఆర్. పాటిల్ 5 సెప్టెంబరు 1991 7 జులై 1994 JD
18. రాణి సతీష్ 29 ఆగస్టు 1994 13 మే 1998 INC
19. డేవిడ్ సిమియోన్ 1 ఏప్రిల్ 1999 4 డిసెంబరు 2002 JD(S)
20. వి.ఆర్. సుదర్శన్ 8 జులై 2003 17 మార్చి 2005 INC
21. సచ్చిదానంద ఎల్. ఖోట్ 31 మార్చి 2005 30 జూన్ 2008 JD(S)
22. పుట్టన్న 21 జనవరి 2009 14 జనవరి 2011
23. విమల గౌడ 17 అక్టోబరు 2011 17 జూన్ 2012 BJP
20 జులై 2012 7 అక్టోబరు 2014
(22). పుట్టన్న 15 జులై 2014 30 జులై 2015 JD(S)
24. మరితిబ్బే గౌడ 1 ఆగస్టు 2015 21 జూన్ 2018
25. ఎస్.ఎల్.ధర్మగౌడ[8] 19 డిసెంబరు 2018 28 డిసెంబరు 2020
26. ఎం. కె. ప్రాణేష్[9] 29 జనవరి 2021 ఇప్పటివరకు BJP

మూలాలు

మార్చు
  1. Rao, C. Hayavadana (ed.). (1929). Mysore Gazetteer, Vol. IV, Bangalore: Government Press, pp.96-7.
  2. "The Legislative Councils Act, 1957". Commonwealth Legal Information Institute website. Archived from the original on 10 జనవరి 2010. Retrieved 22 April 2010.
  3. (2013-01-17). "Alternative technologies in cervical cancer screening".
  4. "Members of Karnataka Legislative Council". infoelections.com. Retrieved 30 December 2015.
  5. "Legislative Council Members". www.kla.kar.nic.in.
  6. "former Deputy Chairman". www.kla.kar.nic.in. Retrieved 2022-01-10.
  7. "Dr. A. B. Malaka Reddy".
  8. "Karnataka council deputy chairman SL Dharme Gowda found dead near railway track". Hindustan Times (in ఇంగ్లీష్). 2020-12-29. Retrieved 2022-01-10.
  9. "BJP's M K Pranesh elected Dy Chairman of Karnataka Legislative with backing of JD(S)". The Indian Express (in ఇంగ్లీష్). 2021-01-30. Retrieved 2021-08-26.