ఎగ్గెన్నపల్లె
ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం
ఈ వ్యాసాన్ని తాజాకరించాలి. |
ఎగ్గెన్నపల్లె ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. ఎగ్గెన్నపల్లె గ్రామం కొమ్మునూరు పంచాయతీ పరిధిలోని గ్రామం.
- ఎగ్గెన్నపల్లె గ్రామంలో కొలువైన శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయంలో, 2014,ఏప్రిల్-12, శనివారం నుండి 14వ తేదీ సోమవారం వరకూ, ఆలయ, ఉత్సవ విగ్రహ సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించెదరు. శనివారం ఉదయం ప్రత్యేకపూజలు, ఆదివారం గణపతి పూజలు నిర్వహించెదరు. ఈ సందర్భంగా గ్రామంలో సోమవారం నాడు, ఎడ్ల బండలాగుడు ప్రదర్శనలు నిర్వహించెదరు.
ఎగ్గెన్నపల్లె | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 15°15′7.70″N 78°53′44.41″E / 15.2521389°N 78.8956694°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం |
మండలం | గిద్దలూరు |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( 08405 ) |
పిన్‌కోడ్ | 523367 |
మూలాలు
మార్చువెలుపలి లింకులు
మార్చుఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |