ఎడారిలో ఇసుక తిన్నెలు

ఎడారి అనగా ఎటువంటి వృక్షసంపదా, నీరు లేకుండా కేవలం ఇసుకతో నిండి ఉన్న విశాలమైన భూభాగం. భూమిపై 1/3 వ వంతు వైశాల్యాన్ని ఎడారులే ఆక్రమించి ఉన్నాయి. కానీ ఎడారుల్లో అక్కడక్కడా కనిపించే ఒయాసిస్సులు మాత్రం సారవంతమై జనావాసాలకు అనుకూలంగా ఉంటాయి. ఇక్కడ నీరు లభ్యమవడమే కాకుండా భూమి కూడా మంచి సారాన్ని కలిగి ఉంటుంది. కేవలం ఇసుకతోనే కాకుండా మంచుతో నిండి ఉన్న మంచు ఎడారులు కూడా ఉన్నాయి.

అటకామా ఎడారి భూమిమీద అత్యంత తేమ రహిత ప్రదేశం.[1][2][3][4]. ఇసుక ఎడారుల్లో అన్నింటికన్నా పెద్దది ఆఫ్రికా ఖండంలోని సహారా ఎడారి. మృత్తికా క్రమక్షయానికి లోనైన ఎడారుల్లోని కొన్ని నిస్సారమైన భూముల్లో ఖనిజ లవణాలు కూడా లభ్యమవుతుంటాయి. దీర్ఘకాలికంగా అత్యధిక మైన పొడి వాతావరణం ఉండటం వలన ఇవి శిలాజాలను అలాగే నిల్వయుంచుకుంటాయి.

జీవజాలంసవరించు

ఎడారులు జీవకోటి మనుగడకు అంతగా సహకరించవని పేరుంది. అయితే నిజానికి వీటిలో కూడా మనం చక్కటి జీవ వైవిధ్యాన్ని గమనించవచ్చు. ఇక్కడి జంతువులు పగటి సమయంలో తమ శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన స్థలాల్లో దాక్కుంటాయి. కంగారూ ర్యాట్స్, కొయోట్, జాక్ ర్యాబిట్, వివిధ రకాలైన బల్లులు ఇందులో ముఖ్యమైనవి.

== ముఖ్యమైన ఎడ

గ్శంగ్గ్గ్గ్గ్జ్జ్జ్క్క్క్క్]], రాజస్థాన్లో కల థార్ ఎడారి.

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. http://ngm.nationalgeographic.com/ngm/0308/feature3/
  2. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2009-04-08 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-06-11. Cite web requires |website= (help)
  3. http://quest.nasa.gov/challenges/marsanalog/egypt/AtacamaAdAstra.pdf
  4. Boehm, Richard G. (2006). The World and Its People (2005 సంపాదకులు.). Columbus, Ohio: Glencoe. p. 276. ISBN 0-07-860977-1. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)
"https://te.wikipedia.org/w/index.php?title=ఎడారి&oldid=2798266" నుండి వెలికితీశారు