ఎనిమి
ఎనిమి 2021లో తెలుగులో విడుదలైన సినిమా. మినీ స్టూడియోస్ బ్యానర్ పై వినోద్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించాడు. విశాల్, ఆర్య, ప్రకాష్ రాజ్, మృణాళిని రవి, మమతా మోహన్‌దాస్ ప్రధాన పాత్రల్లో నటించారు.[1] ఈ సినిమా 2021 నవంబరు 4న విడుదల కాగా,[2] 2022 ఫిబ్రవరి 18 నుంచి సోనీలివ్ ఓటీటీలో విడుదలయింది.[3]
ఎనిమి | |
---|---|
దర్శకత్వం | ఆనంద్ శంకర్ |
రచన | ఆనంద్ శంకర్ |
నిర్మాత | ఎస్. వినోద్ కుమార్ |
తారాగణం | |
ఛాయాగ్రహణం | ఆర్.డి. రాజశేఖర్ |
కూర్పు | రేమండ్ డెరిక్ క్రాస్ట |
సంగీతం |
|
నిర్మాణ సంస్థ | మినీ స్టూడియోస్ |
విడుదల తేదీ | 2021 నవంబర్ 4 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చుసాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: మినీ స్టూడియోస్
- నిర్మాత: వినోద్ కుమార్
- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఆనంద్ శంకర్
- సంగీతం: ఎస్.ఎస్. తమన్ [6]
- సినిమాటోగ్రఫీ: ఆర్.డి. రాజశేఖర్
- ఎడిటర్: రేమండ్ డెరిక్ క్రాస్ట
- డైలాగ్స్: షాన్ కరుప్పుస్వామి
మూలాలు
మార్చు- ↑ Sakshi (13 July 2021). "విశాల్, ఆర్యల భారీ మల్టిస్టారర్ 'ఎనిమీ' షూటింగ్ పూర్తి". Archived from the original on 22 August 2021. Retrieved 22 August 2021.
- ↑ Sakshi (4 November 2021). "ఎనిమి మూవీ ట్విటర్ రివ్యూ". Archived from the original on 11 February 2022. Retrieved 11 February 2022.
- ↑ Sakshi (11 February 2022). "ఓటీటీలో ఎనిమి సినిమా, ఎప్పటినుంచంటే?". Archived from the original on 11 February 2022. Retrieved 11 February 2022.
- ↑ The News Minute (2 November 2020). "Mirnalini Ravi on board Arya-Vishal starrer" (in ఇంగ్లీష్). Archived from the original on 22 August 2021. Retrieved 22 August 2021.
- ↑ The News Minute (2 February 2021). "Mamta Mohandas joins cast of Arya-Vishal starrer 'Enemy'" (in ఇంగ్లీష్). Archived from the original on 23 August 2021. Retrieved 23 August 2021.
- ↑ Sakshi (21 August 2021). "ఆకట్టుకున్న విశాల్, ఆర్యల 'ఎనిమి' ఫస్ట్ సింగిల్". Archived from the original on 23 August 2021. Retrieved 23 August 2021.