మృణాళిని రవి భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2019లో విడుదలైన సూపర్‌ డీలక్స్‌ సినిమా ద్వారా సినీరంగం లోకి అడుగు పెట్టింది.[1]

మృణాళిని రవి
జననం10 మే 1995
తమిళనాడు
వృత్తిసినిమా నటి
క్రియాశీల సంవత్సరాలు2019 – ప్రస్తుతం

సినీ జీవితం మార్చు

మృణాళిని రవి సోషల్ మీడియాలో డ‌బ్‌స్మాష్‌తో వీడియోలు చేస్తూ ఉండేది, ఆ వీడియోలు చూసిన త్యాగరాజన్‌ కుమార్‌ రాజా ఆమెకు సూపర్‌ డీలక్స్‌ సినిమాలో నటించే అవకాశం కల్పించాడు.[2]

నటించిన సినిమాలు మార్చు

సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు భాషా ఇతర విషయాలు
2019 సూపర్‌ డీలక్స్‌ తెలుగు \ తమిళ్ అతిధి పాత్ర
గద్దలకొండ గణేష్ బుజ్జమ్మ తెలుగు [3]
ఛాంపియన్ సన తమిళ్
2021 ఎం.జి.ఆర్ మగన్" తమిళ్ షూటింగ్ పూర్తయింది
ఎనిమి తెలుగు \ తమిళ్ షూటింగ్ పూర్తయింది [4]
కోబ్రా తమిళ్ షూటింగ్ జరుగుతుంది
జంగో తమిళ్ షూటింగ్ జరుగుతుంది [5]

మూలాలు మార్చు

  1. News18 Telugu (16 September 2019). "తెలుగు తెరకు కొత్త అందం... వాల్మీకి భామ మృణాళిని రవి లేటెస్ట్ పిక్స్". Retrieved 23 August 2021. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  2. The Times of India. "Kumararaja sir is a perfectionist: Mrinalini Ravi - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 24 August 2021. Retrieved 24 August 2021.
  3. The Hindu (11 September 2019). "Mirnalini Ravi to debut in Telugu cinema with 'Valmiki'" (in Indian English). Archived from the original on 23 August 2021. Retrieved 23 August 2021.
  4. The News Minute (2 November 2020). "Mirnalini Ravi on board Arya-Vishal starrer" (in ఇంగ్లీష్). Archived from the original on 22 August 2021. Retrieved 22 August 2021.
  5. Deccan Chronicle (31 August 2018). "Mrinalini Ravi in CV Kumar's next" (in ఇంగ్లీష్). Archived from the original on 23 August 2021. Retrieved 23 August 2021.

బయటి లింకులు మార్చు

మూలాలు మార్చు