జార్జ్ మేరియన్ (జననం 23 మార్చి 1963) భారతదేశానికి చెందిన సినీ నటుడు. ఆయన తమిళ సినిమాలో పని చేయడానికి ముందు థియేటర్‌లో తన కెరీర్‌ను ప్రారంభించి, దర్శకులు ఏ.ఎల్ విజయ్, శివ, ఎం. మణికందన్, లోకేష్ కనగరాజ్, తంగర్ బచ్చన్, సుందర్.సి, ప్రియదర్శన్‌ సినిమాలలో ఎక్కువగా నటించాడు.[1][2]

జార్జ్ మేరియన్
జననం
ఎం. ఏ. జార్జ్ మేరియన్

(1963-03-23) 1963 మార్చి 23 (వయసు 61)
ఇతర పేర్లుజార్జ్
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2002 – ప్రస్తుతం

జీవిత విశేషాలు మార్చు

జార్జ్ మేరియన్ 1963లో మార్చి 23న చెన్నైలో జన్మించాడు. ఆయన 1989లో థియేటర్‌లో నటుడిగా తన కెరీర్ ను ప్రారంభించి 2002 వరకు నాటకాల్లో నటించాడు. ఆ తర్వాత 2002లో తమిళ సినిమా అళగి సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టాడు.[3]

సినిమాలు మార్చు

  • అళగి (2002)
  • సమురాయ్ (2002)
  • సొల్ల మరంద కధై (2002)
  • జే జే (2003)
  • సండకోజి (2005) న్యాయవాదిగా
  • పోయి సొల్ల పోరోమ్ (2008)
  • జయంకొండన్ (2008)
  • కాంచీవరం (2008)
  • కధలగి (2010)
  • మద్రాసపట్టినం (2010)
  • శంకరన్‌కోవిల్ (2011)
  • దైవ తిరుమగల్ (2011)
  • వేలాయుధం (2011)
  • మౌన గురు (2011) కానిస్టేబుల్ పచ్చై పెరుమాళ్‌
  • కలకలప్పు (2012)
  • తీయ వేలై సెయ్యనుం కుమారు (2013)
  • బ్రమ్మన్ (2014)
  • రాజాగా శైవం (2014)
  • కాదు (2014)
  • అప్పుచి గ్రామం (2014)
  • కావ్య తలైవన్ (2014)
  • అంబాల (2015) సంతానం అసిస్టెంట్ కానిస్టేబుల్‌
  • సందమారుతం (2015)
  • ఇవనుకు తన్నిల గండం (2015)
  • అగతినై (2015)
  • కొంబన్ (2015)
  • సకలకళ వల్లవన్ (2015)
  • పాయుమ్ పులి (2015)
  • ఒరు ఊర్ల రెండు రాజా (2015)
  • పసంగ 2 (2015)
  • ఆరతు సినం (2016)
  • జితన్ 2 (2016)
  • శరవణన్ ఇరుక్క బయమేన్ (2016)
  • కుట్రమే తందానై (2016)
  • ఆండవన్ కట్టలై (2016)
  • అమ్మని (2016)
  • విరుమాండికుమ్ శివానందికిమ్ (2016)
  • కనవు వారియం (2017)
  • ఒరు కిదయిన్ కరుణై మను (2017)
  • స్పైడర్ (2017)
  • నిమిర్ (2018)
  • కలకలప్పు 2 (2018)
  • లక్ష్మి (2018)
  • విశ్వాసం (2019)
  • తాడం (2019)
  • సింధుబాద్ (2019)
  • మెయి (2019)
  • బిగిల్ (2019)
  • కైతీ (2019) -నెపోలియన్‌
  • పిజ్హై (2020)
  • తూంగ కన్గల్ (2020)
  • మండేలా (2021)
  • అనబెల్ సేతుపతి (2021)
  • నడువన్ (2021)
  • అన్నాత్తే \ పెద్దన్న (2021)
  • ఎనిమి (2021)
  • తీర్పుగల్ విర్కపాడు (2021)
  • నాయి శేఖర్ (2022)
  • వీరమే వాగై సూదుం (2022)
  • సెబాస్టియన్ PC 524 (2022; తెలుగు)
  • అచ్చం మేడం నానం పయిర్ప్పు (2022)
  • విసిథిరన్ (2022)
  • డాన్ (2022) - జార్జ్ మాథ్యూస్‌
  • అయ్యంగారన్ (2022)
  • వీట్ల విశేషమ్ (2022) - డాక్టర్‌
  • కిచి కిచి (2022)
  • గులు గులు (2022)
  • బ్యాటరీ (2022)
  • కూమన్ (2022)
  • DSP (2022)
  • గురుమూర్తి (2022)
  • రన్ బేబీ రన్ (2023)
  • రుద్రన్ (2023)
  • ఎరుంబు (2023)
  • లియో (2023)- నెపోలియన్‌
  • భారతీయుడు 2 (2023)

వెబ్ సిరీస్ మార్చు

సంవత్సరం ప్రోగ్రామ్ పేరు పాత్ర నెట్‌వర్క్ గమనికలు
2020 టైమ్ ఎన్నా బాస్ ఆళవాయన్ అమెజాన్ ప్రైమ్ [4]

అవార్డులు & నామినేషన్లు మార్చు

తేదీ అవార్డు వర్గం పని ఫలితం మూలాలు
2020 జీ సినీ అవార్డ్స్ తమిళం ఉత్తమ సహాయ నటుడు - పురుషుడు కైతి గెలుపు [5]
ఆనంద వికటన్ సినిమా అవార్డులు ఉత్తమ సహాయ నటుడు - పురుషుడు గెలుపు [6]
2021 సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ఉత్తమ సహాయ నటుడు - పురుషుడు గెలుపు

మూలాలు మార్చు

  1. "M.A.George Mariyaan | Official Site of South Indian Artists Association, Nadigar Sangam, Tamil Nadigar Sangam".
  2. "George Maryan elated after 'Kaithi' reviews, bags role in Indian-2". Sify. Archived from the original on 25 June 2020.
  3. Sakshi (28 October 2023). "60 ఏళ్ల వయసులో హీరోలకు మించిన ఫాలోయింగ్.. ఎవరీ 'నెపోలియన్'?". Archived from the original on 28 October 2023. Retrieved 28 October 2023. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 30 అక్టోబరు 2023 suggested (help)
  4. "Time Enna Boss trailer: A fun Tamil series about time travel". The Indian Express (in ఇంగ్లీష్). 2020-09-15. Retrieved 2020-09-18.
  5. "Zee Cine Awards Tamil 2020 winners list: Ajith, Kamal Haasan, Dhanush won these honours". International Business Times. 2020-01-05. Retrieved 2020-01-05.
  6. "Vikatan Awards 2019: Taapsee Pannu wins 'Best Actor' for Game Over, shares surreal moment with Dhanush and Vetrimaaran". The Statesman. 12 January 2020. Retrieved 12 January 2020.

బయటి లింకులు మార్చు