ఎన్.బి. శ్రీకాంత్
తమిళ సినిమా ఎడిటర్
ఎన్.బి. శ్రీకాంత్ తమిళ సినిమా ఎడిటర్. ప్రవీణ్ కెఎల్‌తో కలిసి పలు విజయవంతమైన సినిమాలకు ఎడిటర్ గా పనిచేశాడు.[1] 2011లో వచ్చిన ఆరణ్య కాండం సినిమాకు ఉత్తమ ఎడిటిర్ గా భారత జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అందుకున్నాడు.
సినిమాలు
మార్చు- 2007: చెన్నై 600028
- 2008: సరోజ
- 2009: కుంగుమ పూవుం కొంజుం పూరవుం
- 2009: వేడిగుండు మురుగేషన్
- 2009: కాంతస్వామి
- 2009: కాస్కో (తెలుగు)
- 2010: నానయం
- 2010: గోవా
- 2010: గురుషేత్రం - 24 గంటల కోపం
- 2010: కాదల్ సొల్ల వందేన్
- 2010: నగరం
- 2010: కనిమొళి
- 2010: ఒరు నున్న కథ (మలయాళం)
- 2011: పికిల్స్ (మలయాళం)
- 2011: ఆరణ్య కాండం (ఉత్తమ ఎడిటింగ్ కోసం జాతీయ చలనచిత్ర అవార్డు)
- 2011: మంకథ
- 2012: అరవన్
- 2012: కజుగు
- 2012: సెకండ్ షో (మలయాళ చిత్రం)
- 2012: కలకలప్పు
- 2012: తడయ్యర తాక్క
- 2012: మురట్టు కాళై
- 2012: మధ గజ రాజ
- 2013: మథిల్ మెల్ పూనై
- 2013: అలెక్స్ పాండియన్
- 2013: వత్తికూచి
- 2013: ఎంద్రేంద్రం పున్నగై
- 2013: తిల్లు ముల్లు
- 2013: బిరియాని
- 2013: తీయ వేలై సెయ్యనుం కుమారు
- 2014: కూతర (మలయాళం)
- 2014: మీఘమాన్
- 2014: అరణ్మనై
- 2014 తిరుడాన్ పోలీస్
- 2015: అంబల
- 2016: హలో నాన్ పేయ్ పెసురెన్
- 2016: అరణ్మనై 2
- 2018: కలకలప్పు 2
- 2019: వంత రాజావతాన్ వరువెన్
- 2019: తాడం
- 2019: యాక్షన్
- 2021: ఆనందం విలయదుం వీడు
- 2022: కదమైయై సెయి
- 2022: వీరమే వాగై సూదుం
- 2022: నాన్ మిరుగమై మార
- 2022: కలగ తలైవన్
- 2022: వరలారు ముక్కియం
- 2022: లత్తి
అవార్డులు
మార్చు- 2008 ఆనంద వికటన్ సినిమా ఉత్తమ ఎడిటర్ అవార్డు - సరోజ
- 2011 జాతీయ ఉత్తమ ఎడిటర్ అవార్డు - ఆరణ్య కాండం[2]
మూలాలు
మార్చు- ↑ "N. B. Srikanth". The Review Monk. 2016. Retrieved 2023-05-07.
- ↑ "Popular Editor team Praveen-Srikanth split". Sify Movies. 5 March 2014. Archived from the original on 16 August 2017. Retrieved 2023-05-07.