కూచిపూడి లత ప్రవీణ్ భారతీయ సినీరంగానికి చెందిన సినిమా ఎడిటర్. ఆయన 2007లో చెన్నై 600028 సినిమా ద్వారా ఎడిటర్‌గా సినీరంగంలోకి అడుగు పెట్టి తమిళంతో పాటు తెలుగు, మలయాళం, హిందీ, ఆంగ్ల సినిమాలకు ఎడిటర్‌గా పనిచేశాడు.[1]

కె.ఎల్. ప్రవీణ్
జననం
కూచిపూడి లత ప్రవీణ్

(1977-07-24) 1977 జూలై 24 (వయసు 47)
కర్ణాటక రాష్ట్రం
జాతీయత భారతదేశం
వృత్తిసినిమా ఎడిటర్
క్రియాశీల సంవత్సరాలు1995 - ప్రస్తుతం
తల్లిదండ్రులురాజేంద్రప్రసాద్, లత

పని చేసిన సినిమాలు

మార్చు
Year సినిమా పేరు భాషా
2007 చెన్నై 600028 తమిళ్
2008 సరోజ తమిళ్
2009 సర్టెన్ చాఫ్టర్స్ తమిళ్
కుంగుమా పూవుమ్ కొంజం పురవుమ్ తమిళ్
వెడిగుండు మురుగేశన్ తమిళ్
కంఠస్వామి తమిళ్
కాస్కో తెలుగు
2010 నాణ్యం తమిళ్
గోవా తమిళ్
గురుశేత్రం - 24 హౌర్స్ అఫ్ అంగేర్ తమిళ్
కాదల్ సొల్ల వందేం తమిళ్
నగరం తమిళ్
కనిమోజ్హి తమిళ్
ఓరు నున్న కథ తమిళ్
2011 పికిల్స్ తమిళ్
అరణ్య కాందం (జాతీయ అవార్డు ఉత్తమ ఎడిటర్) తమిళ్
మంకథ తమిళ్
అరవాన్ తమిళ్
2012 కజ్హుగు తమిళ్
సెకండ్ షో మలయాళం
కలకాలపు తమిళ్
తదైయారా తాక్కా తమిళ్
మురత్తు కాలాయి తమిళ్
మద గజ రాజా తమిళ్
2013 మాథిల్ మెల్ పునై తమిళ్
అలెక్స్ పాండియన్ తమిళ్
తీయ వేలై సెయ్యనుము కుమారు/సొమెథింగ్ సొమెథింగ్ తమిళ్ \ (తెలుగు )
వతికూచి తమిళ్
ఎండ్రెండ్రుమ్ పున్నగై తమిళ్
తిళ్ళు ముళ్ళు తమిళ్
బిరియాని \ బిరియాని తమిళ్ \ తెలుగు
తెరియమా ఉన్న కదలిచిట్టెన్ తమిళ్
ఎన్నమో నాదక్కుదు తమిళ్
సింగారం తోడు తమిళ్
విజ తమిళ్
వడకర్రీ తమిళ్
నీలం తమిళ్
కావియా తలైవన్ తమిళ్
తిరుదన్ పోలీస్ తమిళ్
నాకైగల్ జాకిఱతై తమిళ్
మద్రాస్ తమిళ్
అతిథి తమిళ్
2014 అంజలా తమిళ్
2015 కావాల్ తమిళ్
మాస్ ఎన్గిర మాసిలామని తమిళ్
కొంబన్ తమిళ్
పసంగా 2 \ మేము (తెలుగు) తమిళ్
2016 మరుదు తమిళ్
ఊపిరి \ తోజ తెలుగు \ తమిళ్
ఇదు నమ్మ ఆలు తమిళ్
కబాలి తెలుగు \ తమిళ్
రెక్క తమిళ్
ఉయిర్ మోజ్హి తమిళ్
చెన్నై 600028 II: సెకండ్ ఇన్నింగ్స్ తమిళ్
అచ్చమిండ్రి తమిళ్
వా డీల్ తమిళ్
2017 భైరవా తమిళ్
మోత్త శివ కెత్త శివ తమిళ్
ఓరు కిడయిం కరుణ మను తమిళ్
జెమినీ గణేషనుమ్ సురులై రాజానుమ్ తమిళ్
విజహితీరూ తమిళ్
ఇప్పడై వెల్లుమ్ తమిళ్
ఉక్కుతూ తమిళ్
మక్రిఫ్ట్ చింతా తమిళ్
చెన్నై2సింగపూర్ తమిళ్
2018 మధుర వీరన్ తమిళ్
సెమ్మ బోధ ఆగతేయ్ తమిళ్
ఆర్‌ఎక్స్‌ 100 తెలుగు
సండకోజ్హి 2 తమిళ్
జరిగంది తమిళ్
కాట్రిన్ మోజ్హి తమిళ్
2019 ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ హిందీ
మహర్షి తెలుగు
జీవి \ జీవి తెలుగు \ తమిళ్
హిప్పీ తెలుగు
సెవెన్ తెలుగు
నినువీడని నీడనునేనే తెలుగు
దేవరట్టం తమిళ్
వెళ్ళె పూకల్ తమిళ్
కాట్టేరి తమిళ్
ఓటర్ తెలుగు
కండరం కొండాన్ తమిళ్
కుప్పతు రాజా తమిళ్
ఎన్.జి.కె తమిళ్ \ తెలుగు
జీవి తమిళ్
ఆరువం తమిళ్
2020 జాను తెలుగు
2021 కబడదారి తమిళ్
కపటధారి తెలుగు
మలేషియా టు ఆమ్నెసియా తమిళ్
రిపబ్లిక్ తెలుగు
మహాసముద్రం తెలుగు
కాసాడా తాపరా తమిళ్
మానదు \ ది లూప్‌ తమిళ్ \ తెలుగు
చితిరాయ్ సేవనం తమిళ్
2022 కార్బన్ తమిళం
థీయల్ తమిళం
రామారావు ఆన్ డ్యూటీ తెలుగు
జీవి 2 తమిళం
కట్టేరి తమిళం
ప్రిన్స్ తమిళ్ \ తెలుగు
2023 వరిసు తమిళం
పాతు తాలా తమిళం
800 (చిత్రం)
2024 సింగపెన్నె తమిళం
తుఫాన్ తమిళ్ \ తెలుగు
హరి హర వీరమల్లు తెలుగు

మూలాలు

మార్చు
  1. Eenadu (30 January 2022). "నాన్న కష్టాలు చూసి... సినిమాలే వద్దనుకున్నా". Archived from the original on 31 జనవరి 2022. Retrieved 31 January 2022.