ఎన్. పీతాంబర కురుప్

ఎన్. పీతాంబర కురుప్ (జననం 24 మే 1942) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కొల్లాం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

ఎన్. పీతాంబర కురుప్
ఎన్. పీతాంబర కురుప్


పదవీ కాలం
2009 (2009) – 2014 (2014)
ముందు పి. రాజేంద్రన్
తరువాత ఎన్. కె. ప్రేమచంద్రన్
నియోజకవర్గం కొల్లాం

వ్యక్తిగత వివరాలు

జననం (1942-05-24) 1942 మే 24 (వయసు 82)
నవైకులం , ట్రావెన్‌కోర్ రాజ్యం , బ్రిటిష్ ఇండియా
(ప్రస్తుతం తిరువనంతపురం , కేరళ , భారతదేశం)
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
పూర్వ విద్యార్థి కేరళ లా అకాడమీ లా కాలేజీ, తిరువనంతపురం
మూలం [1]

రాజకీయ జీవితం

మార్చు

పీతాంబర కురుప్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1991 నుండి 1993 వరకు కేరళ హార్టికల్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పని చేసి 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కొల్లాం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సీపీఐ(ఎం) అభ్యర్థి పి. రాజేంద్రన్ పై 17531 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3] ఆయన 2015 నుండి 2016 వరకు గురువాయూర్ దేవస్వోమ్ బోర్డు ఛైర్మన్‌గా పని చేశాడు.

మూలాలు

మార్చు
  1. The Hindu (16 March 2021). "Kerala Assembly polls | When parties bank on serving and former MPs" (in Indian English). Archived from the original on 3 August 2024. Retrieved 3 August 2024.
  2. "Meet the poorest MPs". 2024. Archived from the original on 3 August 2024. Retrieved 3 August 2024.
  3. N Peethambara Kurup (Cong) wins the Kollam LS seat - Yahoo News, India