ఎఫ్‌.సి.యు.కె (ఫాదర్‌ – చిట్టి – ఉమ – కార్తీక్‌) 2021లో తెలుగులో విడుదలైన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్‏ సినిమా. శ్రీరంజిత్ మూవీస్ బ్యానర్ పై కె. ఎల్. దామోదర్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో జగపతి బాబు, రామ్‌ కార్తీక్, అమ్ము అభిరామి ముఖ్య పాత్రల్లో నటించారు.ఈ సినిమా 12 ఫిబ్రవరి 2021న విడుదలైంది.[1]

చక్ర
(2021 తెలుగు సినిమా)
దర్శకత్వం విద్యాసాగర్‌ రాజు
నిర్మాణం కె.ఎల్‌. దామోదర్‌ ప్రసాద్
కథ విద్యాసాగర్‌ రాజు
తారాగణం జగపతిబాబు , రామ్‌ కార్తీక్, అమ్ము అభిరామి
సంగీతం భీమ్స్‌ సెసిరోలియో
ఛాయాగ్రహణం జి. శివకుమార్‌
కూర్పు కిశోర్‌ మద్దాలి
నిర్మాణ సంస్థ శ్రీరంజిత్ మూవీస్
నిడివి 169 నిమి షాలు
భాష తెలుగు

చిత్ర నిర్మాణం

మార్చు

డిసెంబర్ 2020లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా టీజర్ ను 31 డిసెంబర్ 2020న దర్శకుడు రాజమౌళి విడుదల చేశాడు.[2] ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిబ్రవరి 6న జరిగింది.[3]

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: శ్రీరంజిత్ మూవీస్
  • నిర్మాత: కె.ఎల్‌. దామోదర్‌ ప్రసాద్
  • కథ, స్క్రీన్‌ ప్లే, కొరియోగ్రఫీ, దర్శకత్వం: విద్యాసాగర్‌ రాజు
  • మాటలు: కరుణాకర్‌ అడిగర్ల, బాలాదిత్య
  • పాటలు: బాలాదిత్య
  • సంగీతం: భీమ్స్‌ సెసిరోలియో
  • ఫైట్స్‌: స్టంట్స్‌ జాషువా
  • కెమెరా: జి. శివకుమార్‌
  • ఎడిటింగ్‌: కిశోర్‌ మద్దాలి

మూలాలు

మార్చు
  1. Sakshi (12 February 2021). "ఎఫ్‌.సి.యు.కె మూవీ రివ్యూ". Sakshi. Archived from the original on 15 జూన్ 2021. Retrieved 15 June 2021.
  2. TV9 Telugu, TV9 Telugu (1 January 2021). "'FCUK' టీజర్ విడుదల చేసిన డైరెక్టర్ రాజమౌళి.. ఫుల్‏గా నవ్వించేందుకు సిద్ధమైన జగ్గుభాయ్.. - Rajamouli released FCUK movie teaser". TV9 Telugu. Archived from the original on 15 జూన్ 2021. Retrieved 15 June 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. TV9 Telugu (6 February 2021). "'FCUK' Pre-Release Event : డిఫరెంట్ కంటెంట్ తో రానున్న 'ఎఫ్.సి.యు.కె'..జగపతి బాబు ప్రధాన పాత్రలో సినిమా.. - FCUK Movie Pre-Release Event". TV9 Telugu. Archived from the original on 15 జూన్ 2021. Retrieved 15 June 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)