రామ్ కార్తీక్ తెలుగు సినిమా నటుడు. ఆయన ‘భేతాల మాంత్రికుడు, ఐ యామ్‌ ఇండియన్‌’ వంటి చిత్రాల్లో బాల నటుడిగా నటించి 2016లో విడుదలైన 'దృశ్య కావ్యం' సినిమా ద్వారా హీరోగా సినీరంగంలోకి అడుగుపెట్టాడు.

రామ్ కార్తీక్
జననం (1988-06-16) 1988 జూన్ 16 (వయసు 35)
హైదరాబాద్, తెలంగాణ
విద్యాసంస్థబీబీఏ
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2016– ప్రస్తుతం
తల్లిదండ్రులుసత్యనారాయణ, రమాదేవి[1]

నటించిన సినిమాలు మార్చు

సంవత్సరం సినిమా పాత్ర ఇతర
2016 దృశ్య కావ్యం
2016 ధృవ కమల్
2017 మామ ఓ చందమామ
2017 ఇద్దరి మధ్య 18
2018 మంచు కురిసే వేళలో ఆనంద్ [2]
2019 అక్కడొకడుంటాడు
2019 వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ శేఖర్ [3]
2019 మౌనమే ఇష్టం
20120 అనగనగా వంశీ ఆచార్య
2020 గీత సుబ్రహ్మణ్యం 2020
2021 ఎఫ్‌.సి.యు.కె [4]
2021 రామ్ అసుర్
2022 తెలిసినవాళ్లు [5]
2023 ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ హేమంత్

మూలాలు మార్చు

  1. Sakshi (22 March 2019). "ఎలాంటి పాత్రలైనా ఓకే". Archived from the original on 28 April 2022. Retrieved 28 April 2022.
  2. Sakshi (24 December 2018). "మంచు కురవనుంది". Archived from the original on 28 April 2022. Retrieved 28 April 2022.
  3. The Times of India (13 March 2019). "Two releases for young hero Ram Karthik on the same day" (in ఇంగ్లీష్). Archived from the original on 28 April 2022. Retrieved 28 April 2022.
  4. Eenadu (11 February 2021). "మరో మెట్టు ఎక్కా". Archived from the original on 28 April 2022. Retrieved 28 April 2022.
  5. NTV (2 August 2021). "'తెలిసిన వాళ్ళు' హీరో రామ్ ఫస్ట్ లుక్ రిలీజ్". Archived from the original on 28 April 2022. Retrieved 28 April 2022.

బయటి లింకులు మార్చు