ఎయిర్ కోస్టా
ఎయిర్ కోస్టా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక విమానయాన సంస్థ. విజయవాడ కేంద్రంగా తన కార్యకలాపాలను జరిపింది. భారతీయ వ్యాపార సంస్థ ఎల్ఇపిఎల్ సముదాయం దీని యజమాని. 2013 అక్టోబరు 16 న, చెన్నై నుండి విజయవాడకు ఎంబ్రేయర్ విమానంతో తన కార్యకలాపాలు ప్రారంభించింది.[5] [6] [7] రెండవ స్థాయి, మూడవ స్థాయి నగరాలకు విమానయాన సంపర్కం కలిగించే లక్ష్యంతో పనిచేసింది. దీనికొరకు 2015 నాటికి మూస:INRconvert మూలధనం ఖర్చుచేసింది. 28 ఫిబ్రవరి 2017న విమానాలు అద్దెకు తీసుకోవడంలో ఆర్థికసమస్యవలన కార్యకలాపాలు నిలిపివేసింది.[3]
| ||||
కార్యకలాపాల ప్రారంభం | 2013 అక్టోబరు 15 | |||
---|---|---|---|---|
Ceased operations | 2017 ఫిబ్రవరి 28[3] | |||
Operating bases | చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం | |||
Secondary hubs | విజయవాడ విమానాశ్రయము | |||
దృష్టి సారించిన నగరాలు | విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం | |||
Fleet size | 4 (+50 అనుమతిచ్చిన విమానాలు) | |||
గమ్యస్థానములు | 9 | |||
సంస్థ నినాదము | Happy Flying! | |||
మాతృసంస్థ | LEPL సంస్థ | |||
ప్రధాన కార్యాలయము | విజయవాడ | |||
కీలక వ్యక్తులు |
| |||
ఉద్యోగులు | 800[4] | |||
వెబ్‌సైటు | Aircosta.in (అస్థిత్వంలో లేదు) |
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Air Costa". ch-aviation. Retrieved 4 March 2017.
- ↑ "JO 7340.2G Contractions" (PDF). Federal Aviation Administration. 5 January 2017. p. 3-1-61. Retrieved 4 March 2017.
- ↑ 3.0 3.1 "India's Air Costa suspends operations". ch-aviation.com. 28 February 2017.
- ↑ Rathor, Swati (25 March 2015). "Air Costa to add 2 E-190s in 2015". Times of India. Retrieved 14 April 2016.
- ↑ "Air Costa takes off from Chennai today". The Hindu. Retrieved 16 October 2013.
- ↑ "First Air Costa flight flagged off by Kiran (Chief Minister of Andhra Pradesh State)". The New Indian Express. Retrieved 16 October 2013.[permanent dead link]
- ↑ "Air Costa, India's newest airline, takes flight today". Business Today. Retrieved 16 October 2013.