ఎర్రమంజిల్ మెట్రో స్టేషను

హైదరాబాదులోని ఎర్రమంజిల్ ప్రాంతంలో ఉన్న మెట్రో స్టేషను.

ఎర్రమంజిల్ మెట్రో స్టేషను, హైదరాబాదులోని ఎర్రమంజిల్ ప్రాంతంలో ఉన్న మెట్రో స్టేషను. హైదరాబాద్ మెట్రో ఎరుపురంగు లైనులో ఉన్న ఈ మెట్రో స్టేషను 2017లో ప్రారంభించబడింది.[2]

ఎర్రమంజిల్ మెట్రో స్టేషను
హైదరాబాదు మెట్రో స్టేషను
సాధారణ సమాచారం
Locationఎర్రమంజిల్, ఖైరతాబాద్, హైదరాబాదు, తెలంగాణ[1]
Coordinates17°25′14″N 78°27′14″E / 17.4204695°N 78.4539726°E / 17.4204695; 78.4539726
పట్టాలు4
నిర్మాణం
నిర్మాణ రకంపైకి
Depth7.07 మీటర్లు
Platform levels2
History
Opened2017
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

పద వివరణ

మార్చు

స్టేషను సమీపంలోవున్న చారిత్రాత్మక కట్టడం ఎర్రమంజిల్ ప్యాలెస్ పేరును ఈ స్టేషనుకు పెట్టబడింది.

చరిత్ర

మార్చు

2017లో ఈ మెట్రో స్టేషను ప్రారంభించబడింది.

స్టేషను వివరాలు

మార్చు

నిర్మాణం

మార్చు

ఎర్రమంజిల్ ఎలివేటెడ్ మెట్రో స్టేషను హైదరాబాద్ మెట్రో ఎరుపురంగు లైనులో ఉంది.

సౌకర్యాలు

మార్చు

స్టేషన్లలో కింది నుండి పై ప్లాట్‌ఫాం వరకు మెట్లు, ఎలివేటర్లు, ఎస్కలేటర్లు ఉన్నాయి.[1]

స్టేషన్ లేఔట్

మార్చు
కింది స్థాయి
ప్రయాణీకులు తమ వాహనాలను పార్కింగ్ చేసేది.[1]
మొదటి స్థాయి
టికెట్ కార్యాలయం లేదా టికెట్ వెండింగ్ యంత్రాలు (టీవీఎంలు) ఇక్కడ ఉంటాయి. దుకాణాలు, శౌచాలయాలు, ఏటిఎంలు, ప్రథమ చికిత్స మొదలైన ఇతర సౌకర్యాలు ఈ ప్రాంతంలో ఉంటాయి.[1]
రెండవ స్థాయి
ఇది రెండు ప్లాట్‌ఫాంలను కలిగి ఉంటుంది. ఇక్కడి నుండి రైళ్ళు ప్రయాణికులను తీసుకువెళతాయి.[1]
జి స్థాయి నిష్క్రమణ/ప్రవేశం
ఎల్ 1 మెజ్జనైన్ ఛార్జీల నియంత్రణ, స్టేషన్ ఏజెంట్, మెట్రో కార్డ్ విక్రయ యంత్రాలు, క్రాస్ఓవర్
ఎల్ 2 సైడ్ ప్లాట్‌ఫాం నెం -1, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి  
దక్షిణ దిశ ఎల్.బి. నగర్ వైపు →
ఉత్తర దిశ మియాపూర్ వరకు ← ←
సైడ్ ప్లాట్‌ఫాం నెం -2, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి  
ఎల్ 2

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 https://www.ltmetro.com/metro_stations/
  2. "Metro rail to chug through Errum Manzil". The Times of India. 2013-11-28. Retrieved 2020-12-10.{{cite web}}: CS1 maint: url-status (link)

ఇతర లంకెలు

మార్చు