మియాపూర్ మెట్రో స్టేషను

హైదరాబాదులోని మియాపూర్ ప్రాంతంలో ఉన్న మెట్రో స్టేషను.

మియాపూర్ మెట్రో స్టేషను, హైదరాబాదులోని మియాపూర్ ప్రాంతంలో ఉన్న మెట్రో స్టేషను. హైదరాబాద్ మెట్రో ఎరుపురంగు లైనులో ఉన్న ఈ మెట్రో స్టేషను 2017లో ప్రారంభించబడింది.[2] మియాపూర్ మెట్రో స్టేషను కారిడార్ I టెర్మినల్ పాయింట్ గా ఉంది. ఎల్ అండ్ టిహెచ్ఎంఆర్ఎల్ పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఆక్ట్ ఫైబర్ నెట్ సహకారంతో మియాపూర్ మెట్రో స్టేషను వద్ద ప్రయాణికుల కోసం ఉచిత వైఫై సౌకర్యం అందించడంకోసం వైఫై యూనిట్లను ఏర్పాటుచేసింది.[3]

మియాపూర్ మెట్రో స్టేషను
హైదరాబాదు మెట్రో స్టేషను
సాధారణ సమాచారం
Locationమియాపూర్, హైదరాబాదు, తెలంగాణ
Coordinates17°29′48″N 78°21′41″E / 17.4968°N 78.3614°E / 17.4968; 78.3614
లైన్లుఎరుపురంగు లైను
ఫ్లాట్ ఫారాలుసైడ్ ప్లాట్‌ఫాం
Platform-1 → ఎల్.బి. నగర్
Platform-2 → టెర్మినల్
పట్టాలు2
Connectionsటెర్మినల్ స్టేషను
నిర్మాణం
నిర్మాణ రకంపైకి, రెండు ట్రాకుల స్టేషను
Platform levels2
పార్కింగ్Car parking ఉంది
Bicycle facilitiesఉంది
Disabled accessHandicapped/disabled access
ఇతర సమాచారం
Statusవాడుకలో ఉంది
History
Opened29 నవంబరు 2017; 7 సంవత్సరాల క్రితం (2017-11-29)
విద్యుత్ లైను25 kV 50 Hz AC through overhead catenary
ప్రయాణికులు
ప్రయాణీకులు (2018)17,180[1] Daily Average
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

చరిత్ర

మార్చు

2017, నవంబరు 29న ఈ మెట్రో స్టేషను ప్రారంభించబడింది.

స్టేషను వివరాలు

మార్చు

నిర్మాణం

మార్చు

జెఎన్‌టియు కళాశాల ఎలివేటెడ్ మెట్రో స్టేషను హైదరాబాద్ మెట్రో ఎరుపురంగు లైనులో ఉంది.

సౌకర్యాలు

మార్చు

స్టేషన్లలో కింది నుండి పై ప్లాట్‌ఫాం వరకు మెట్లు, ఎలివేటర్లు, ఎస్కలేటర్లు ఉన్నాయి.

స్టేషను లేఔట్

మార్చు
కింది స్థాయి
ప్రయాణీకులు తమ వాహనాలను పార్కింగ్ చేసేది.[4]
మొదటి స్థాయి
టికెట్ కార్యాలయం లేదా టికెట్ వెండింగ్ యంత్రాలు (టీవీఎంలు) ఇక్కడ ఉంటాయి. దుకాణాలు, శౌచాలయాలు, ఏటిఎంలు, ప్రథమ చికిత్స మొదలైన ఇతర సౌకర్యాలు ఈ ప్రాంతంలో ఉంటాయి.[4]
రెండవ స్థాయి
ఇది రెండు ప్లాట్‌ఫాంలను కలిగి ఉంటుంది. ఇక్కడి నుండి రైళ్ళు ప్రయాణికులను తీసుకువెళతాయి.[4]
జి స్థాయి నిష్క్రమణ/ప్రవేశం
ఎల్ 1 మెజ్జనైన్ ఛార్జీల నియంత్రణ, స్టేషన్ ఏజెంట్, మెట్రో కార్డ్ విక్రయ యంత్రాలు, క్రాస్ఓవర్
ఎల్ 2 సైడ్ ప్లాట్‌ఫాం నెం -1, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి  
సౌత్‌బౌండ్ ఎల్.బి. నగర్ వైపు →
నార్త్‌బౌండ్ Ards టెర్మినల్ ←
సైడ్ ప్లాట్‌ఫాం నెం -2, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి  
ఎల్ 2

ట్రాక్ లేఔట్

మార్చు
మియాపూర్ ట్రాక్ లేఔట్
 
 
 
 
 
 
 
 
 
 
 
 
టెర్మినేటస్ వరకు
 
2
 
 
1
 
 
 
 
 
 
 
 
 
 
 
 
రెండు ట్రాకులు, రెండు సైడ్ ప్లాట్‌ఫాంలు ఉన్న స్టేషను

రవాణా

మార్చు

బస్సు

మార్చు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు నెంబర్లు 16ఎ/219, 18/219, 19/224, 19కె/224, 19ఎం/218, 19ఎం/224, 22/221ఎల్, 24ఎస్/219, 31ఎక్స్, 113ఎల్, 113కె/255ఎల్, 113కె/ఎల్, 113కెఎల్, 195, 195డి, 218, 218/19ఎమ్, 218సి, 218డి, 218డి/ఎల్, 218ఎల్, 218ఎల్/వి, 219, 219/229, 223జెజి, 224/205ఎఫ్, 224/226, 225ఎల్, 225ఎల్/299, 225ఎల్/వి, 226, 226ఎ, 226ఎల్/229 ఈ స్టేషనుకు సేవలు అందిస్తున్నాయి.[5]

మూలాలు

మార్చు
  1. "Metro travel hits peak on New Year eve". The hindu.
  2. "Parking at Miyapur Metro Rail station to cost Rs 12 for 2 hours".
  3. "Watch videos with free Wi-Fi at Hyderabad metro".
  4. 4.0 4.1 4.2 "Metro Stations". Hyderabad Metro Rail. Retrieved 14 December 2020.
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2021-07-29. Retrieved 2020-12-14.

ఇతర లంకెలు

మార్చు