ఎల్.బి. నగర్ మెట్రో స్టేషను

హైదరాబాదులోని ఎల్.బి. నగర్ ప్రాంతంలో ఉన్న మెట్రో స్టేషను.

ఎల్.బి. నగర్ మెట్రో స్టేషను (స్పాన్సర్‌షిప్ కారణంగా వాసవి ఎల్.బి. నగర్), హైదరాబాదులోని ఎల్.బి. నగర్ ప్రాంతంలో ఉన్న మెట్రో స్టేషను. హైదరాబాద్ మెట్రో ఎరుపురంగు లైనులో ఉంది.[2] మియాపూర్ నుండి ప్రారంభమయ్యే హైదరాబాద్ మెట్రో యొక్క కారిడార్ Iలో భాగంగా 2018, సెప్టెంబరు 24న ప్రారంభించబడింది.[3] ఈ మెట్రో స్టేషను నుండి ప్రతిరోజూ పర్యాటకులను రామోజీ ఫిల్మ్ సిటీకి తీసుకువెళ్ళడానికి ఐదు షటిల్ బస్సు సర్వీసులు ఉన్నాయి.[4] ఈ మెట్రో స్టేషను నుండి ప్రతిరోజూ అత్యధిక మంది ప్రయాణం చేస్తారు.[5]

వాసవి ఎల్.బి. నగర్ మెట్రో స్టేషను
హైదరాబాదు మెట్రో స్టేషను
సాధారణ సమాచారం
ప్రదేశంఎల్.బి.నగర్, హైదరాబాదు, తెలంగాణ[1]
అక్షాంశరేఖాంశాలు17°20′54″N 78°33′03″E / 17.348426°N 78.550959°E / 17.348426; 78.550959
లైన్లుఎరుపురంగు లైను
ప్లాట్‌ఫాములు2
ట్రాకులు2
నిర్మాణం
నిర్మాణ రకంపైకి
Depth7.07 మీటర్లు
ప్లాట్‌ఫామ్‌ స్థాయిలు2
చరిత్ర
ప్రారంభం24 సెప్టెంబరు 2018
Services
Lua error in మాడ్యూల్:Adjacent_stations at line 237: Unknown line "Red".

చరిత్ర

మార్చు

2018, సెప్టెంబరు 24న ఈ మెట్రో స్టేషను ప్రారంభించబడింది.[6]

స్టేషను వివరాలు

మార్చు

నిర్మాణం

మార్చు

ఎల్.బి. నగర్ ఎలివేటెడ్ మెట్రో స్టేషను హైదరాబాద్ మెట్రో ఎరుపురంగు లైనులో ఉంది.[1]

సౌకర్యాలు

మార్చు

స్టేషన్లలో కింది నుండి పై ప్లాట్‌ఫాం వరకు మెట్లు, ఎలివేటర్లు, ఎస్కలేటర్లు ఉన్నాయి.[1]

స్టేషన్ లేఔట్

మార్చు
కింది స్థాయి
ప్రయాణీకులు తమ వాహనాలను పార్కింగ్ చేసేది.[7]
మొదటి స్థాయి
టికెట్ కార్యాలయం లేదా టికెట్ వెండింగ్ యంత్రాలు (టీవీఎంలు) ఇక్కడ ఉంటాయి. దుకాణాలు, శౌచాలయాలు, ఏటిఎంలు, ప్రథమ చికిత్స మొదలైన ఇతర సౌకర్యాలు ఈ ప్రాంతంలో ఉంటాయి.[7]
రెండవ స్థాయి
ఇది రెండు ప్లాట్‌ఫాంలను కలిగి ఉంటుంది. ఇక్కడి నుండి రైళ్ళు ప్రయాణికులను తీసుకువెళతాయి.[7]
జి స్థాయి నిష్క్రమణ/ప్రవేశం
ఎల్ 1 మెజ్జనైన్ ఛార్జీల నియంత్రణ, స్టేషన్ ఏజెంట్, మెట్రో కార్డ్ విక్రయ యంత్రాలు, క్రాస్ఓవర్
ఎల్ 2 సైడ్ ప్లాట్‌ఫాం నెం -1, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి  
దక్షిణ దిశ → ఎల్.బి. నగర్ →
ఉత్తర దిశ మియాపూర్ వైపు ← ←
సైడ్ ప్లాట్‌ఫాం నెం -2, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి  
ఎల్ 2

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 https://www.ltmetro.com/metro-stations/
  2. "Hyderabad: LB Nagar stretch tops in Metro passengers".
  3. "Hyderabad Metro chugs on Ameerpet-LB Nagar route".
  4. "Reaching Film City from metro stations no sweat".
  5. "LB Nagar station chugs ahead of Ameerpet in metro footfall".
  6. "Hyderabad Metro rail flagged off today: See fares, timings, routes and other features". The Indian Express. 28 November 2017. Retrieved 12 December 2020.
  7. 7.0 7.1 7.2 https://www.ltmetro.com/metro-stations/#1527065034617-3dc1ce80-fe9e

ఇతర లంకెలు

మార్చు