ఎర్రుపాలెం మండలం

తెలంగాణ, ఖమ్మం జిల్లా లోని మండలం

ఎర్రుపాలెం, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మండలం.[1].

ఎర్రుపాలెం
—  మండలం  —
తెలంగాణ పటంలో ఖమ్మం జిల్లా, ఎర్రుపాలెం స్థానాలు
తెలంగాణ పటంలో ఖమ్మం జిల్లా, ఎర్రుపాలెం స్థానాలు
తెలంగాణ పటంలో ఖమ్మం జిల్లా, ఎర్రుపాలెం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 16°50′00″N 80°28′00″E / 16.8333°N 80.4667°E / 16.8333; 80.4667
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఖమ్మం జిల్లా
మండల కేంద్రం ఎర్రుపాలెం
గ్రామాలు 21
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 264 km² (101.9 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 49,851
 - పురుషులు 25,078
 - స్త్రీలు 24,773
అక్షరాస్యత (2011)
 - మొత్తం 52.28%
 - పురుషులు 63.06%
 - స్త్రీలు 41.16%
పిన్‌కోడ్ 507201

2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం ఖమ్మం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఇది సమీప పట్టణమైన విజయవాడ నుండి 52 కి. మీ. దూరంలో ఉంది.విజయవాడ - ఖమ్మం రైలు మార్గంలో ఇది ఉంది.ఈ మండలంలో  24  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 3  నిర్జన గ్రామాలు.మండల కేంద్రం ఎర్రుపాలెం

గణాంకాలు

మార్చు
 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త ఖమ్మం​ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా- మొత్తం 49,851 - పురుషులు 25,078 - స్త్రీలు 24,773

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 264 చ.కి.మీ. కాగా, జనాభా 49,851. జనాభాలో పురుషులు 25,078 కాగా, స్త్రీల సంఖ్య 24,773. మండలంలో 14,269 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు

మార్చు

రెవెన్యూ గ్రామాలు

మార్చు

గమనిక:నిర్జన గ్రామాలు మూడు పరిగణనలోకి తీసుకోలేదు

పంచాయతీలు

మార్చు

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-04-03. Retrieved 2019-04-03.
  2. "ఖమ్మం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు

మార్చు