ఎలమంచిలి పురపాలక సంఘం

ఆంధ్రప్రదేశ్, అనకాపల్లి జిల్లా, ఎలమంచిలి పరిపాలన సంస్థ

ఎలమంచిలి పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,అనకాపల్లిజిల్లాకు చెందిన మున్సిపాలిటీ. ఈ పురపాలక సంఘం ఎలమంచిలి పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.

ఎలమంచిలి పురపాలక సంఘం
ఎలమంచిలి
ఎలమంచిలి పురపాలక సంఘం
స్థాపన2012
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం
జాలగూడుఅధికార వెబ్ సైట్

చరిత్ర మార్చు

2012 సంవత్సరంలో గ్రేడ్ -3 మున్సిపాలిటీగా స్థాపించబడింది.ఈ మునిసిపాలిటీలో 24 ఎన్నికల వార్డులు ఉన్నాయి.

జనాభా గణాంకాలు మార్చు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం 27,265 జనాభా ఉండగా అందులో పురుషులు 13,365 ,మహిళలు 13,900 మంది ఉన్నారు.అక్షరాస్యత పురుష జనాభాలో 83.52% ,ఉండగా స్త్రీ జనాభాలో 71.07% అక్షరాస్యులు ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 2587 ఉన్నారు.ఈ పురపాలక సంఘం లో మొత్తం 7,375 గృహాలు ఉన్నాయి.[1]

ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ మార్చు

ప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా రామ కుమారి,[2]వైస్ చైర్మన్‌గా సాంబశివరావు పనిచేస్తున్నారు.[2]

ఇతర వివరాలు మార్చు

ఈ పురపాలక సంఘం 39 చ.కి.మీ.విస్తీర్ణం కలిగి ఉంది.17 రెవెన్యూ వార్డులు,24 ఎన్నికల వార్డులు ఉన్నాయి.ఈ పురపాలక సంఘం లో 1 ప్రభుత్వ ఆసుపత్రి,3 కూరగాయల మార్కెట్ ఉన్నాయి.

మూలాలు మార్చు

  1. "Yelamanchili Census Town City Population Census 2011-2020 | Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2020-07-03.
  2. 2.0 2.1 "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 September 2019. Retrieved 13 May 2016.

వెలుపలి లంకెలు మార్చు