ఎలిగేడు మండలం
ఎలిగేడు మండలం, తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లాలో ఉన్న 14 మండలాలో గల ఒక మండలం.[1]
ఎలిగేడ్ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో పెద్దపల్లి జిల్లా, ఎలిగేడ్ స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18°31′36.34″N 79°19′6.51″E / 18.5267611°N 79.3184750°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | పెద్దపల్లి జిల్లా |
మండల కేంద్రం | ఎలిగేడ్ |
గ్రామాలు | 9 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 77 km² (29.7 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 22,342 |
- పురుషులు | 11,127 |
- స్త్రీలు | 11,215 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 76.74% |
- పురుషులు | 85.81% |
- స్త్రీలు | 67.27% |
పిన్కోడ్ | 505525 |
2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం పెద్దపల్లి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలం పరిధిలో 9 గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు. మండల కేంద్రం ఎలిగేడు.
కరీంనగర్ జిల్లా నుండి పెద్దపల్లి జిల్లాకు మార్పు.
మార్చులోగడ ఎలిగేడు గ్రామం/ మండలం కరీంనగర్ జిల్లా, పెద్దపల్లి రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా ఎలిగేడు మండలాన్ని (1+08) తొమ్మిది గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన పెద్దపల్లి జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[1]
గణాంకాలు
మార్చు2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం జనాభా 22,342. పురుషులు 11,127, స్రీలు 11,215.
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 77 చ.కి.మీ. కాగా, జనాభా 22,342. జనాభాలో పురుషులు 11,127 కాగా, స్త్రీల సంఖ్య 11,215. మండలంలో 6,074 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 227 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "పెద్దపల్లి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.