ఎవడ్రా రౌడీ 2001, ఆగష్టు 10న విడుదలైన తెలుగు చలన చిత్రం.[1] శరత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీహరి, సంఘవి, పోసాని కృష్ణ మురళి, సుజాత, చలపతి రావు, గుండు హనుమంతరావు తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, కోటి సంగీతం అందించారు.[2][3]

ఎవడ్రా రౌడీ
Evadara Rowdy Poster.jpg
ఎవడ్రా రౌడీ
దర్శకత్వంశరత్
నిర్మాతపి. భవాణి
రచనపోసాని కృష్ణ మురళి
నటులుశ్రీహరి, సంఘవి, పోసాని కృష్ణ మురళి, సుజాత, చలపతి రావు, గుండు హనుమంతరావు
సంగీతంకోటి
ఛాయాగ్రహణంఎన్. సుధాకర్ రెడ్డి
విడుదల
10 ఆగష్టు, 2001
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

మూలాలుసవరించు

  1. "Evadra Rowdy 2001 Telugu Movie". MovieGQ. Retrieved 2021-01-18.
  2. తెలుగు ఫిల్మీబీట్. "ఎవడ్రా రౌడీ". telugu.filmibeat.com. Retrieved 19 November 2017. CS1 maint: discouraged parameter (link)
  3. ఐడియల్ బ్రెయన్. "Movie review - Evadra Rowdy". www.idlebrain.com. Retrieved 19 November 2017. CS1 maint: discouraged parameter (link)