ఎవరు మొనగాడు
ఎవరు మొనగాడు (1968 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | ఆర్.సుందరం |
తారాగణం | కాంతారావు, జానకి, రాజశ్రీ, చలం, సత్యనారాయణ, నాగభూషణం, త్యాగరాజు |
నిర్మాణ సంస్థ | ది మోడర్న్ థియేటర్స్ లిమిటెడ్ |
భాష | తెలుగు |
పాటలు
మార్చు- అనుభవించరా బాగా అయితే కాని పోతేపోని - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
- కనులే నేడే అదేమో కలకలలాడె మనసేమో - పి.సుశీల, పి.బి.శ్రీనివాస్ - రచన: డా. సి.నారాయణరెడ్డి
- జినుకడి జినుకడి జిగనా చల్లనిగాలికి మెరీనా - ఎల్. ఆర్. ఈశ్వరి, పి.బి.శ్రీనివాస్, పిఠాపురం - రచన: కొసరాజు
- తెలిసింది తెలిసింది ఓహో పిల్లా నీ తెలివంత - పిఠాపురం, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
- నీలోన సరదాలు విరిసే వేళ బలే కైపులో తేలిపో వన్నెకాడా - పి.సుశీల - రచన: డా. సి.నారాయణరెడ్డి
- మనసారగా నన్ను నీవు దోచినావు అందని తేనెలేవేవొ - పి.బి. శ్రీనివాస్ - రచన: డా. సి.నారాయణరెడ్డి
- లల్లా లాల్లలా .. ఉన్నాను ఒకనాడు ఒంటిగా - పి.సుశీల, వసంత, పి.బి.శ్రీనివాస్ - రచన: డా. సి.నారాయణరెడ్డి
- లల్లా లాల్లలా .. ఉన్నాను ఒకనాడు ఒంటిగా - పి.సుశీల, వసంత - రచన: డా. సి.నారాయణరెడ్డి