ఎస్‌.హబీబుల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రాయచోటి నియోజకవర్గం నుండి 1972లో ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

ఎస్‌.హబీబుల్లా

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1978 - 1983
ముందు ఎం. కృష్ణారెడ్డి
తరువాత సుగవాసి పాలకొండ్రాయుడు
నియోజకవర్గం రాయచోటి నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1930
రాయచోటి, అన్నమయ్య జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం మార్చు

ఎస్‌.హబీబుల్లా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాజకీయాల్లోకి వచ్చి 1967లో సర్పంచిగా ఎన్నికయ్యాడు. ఆయన 1972లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా రాయచోటి నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి మండిపల్లి నాగిరెడ్డిపై గెలిచి తొలిసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 1983 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి జనతా పార్టీ అభ్యర్థి సుగవాసి పాలకొండ్రాయుడు చేతిలో ఓడిపోయాడు. ఆయన ఆ తరువాత రాయచోటి రెస్కో ఛైర్మన్‌గా పని చేశాడు.

మూలాలు మార్చు

  1. ETV Bharat News (7 February 2021). "ఇదీ సంగతి: సర్పంచి నుంచి శాసనసభ వరకు." Archived from the original on 11 December 2021. Retrieved 11 December 2021.
  2. "Andhra Pradesh Assembly Election Results in 1972". Elections in India. Archived from the original on 2020-02-02. Retrieved 2022-06-10.