సుగవాసి పాలకొండ్రాయుడు
సుగవాసి పాలకొండ్ రాయుడు/ సుగవాసి పాలకొండ్రాయుడు (జననం జూలై 3, 1946) ఒక భారత రాజకీయ నాయకుడు.
సుగవాసి పాలకొండ్రాయుడు | |||
పదవీ కాలం 1984-1989 | |||
నియోజకవర్గం | రాజంపేట | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
సంతానం | బాలసుబ్రమణ్యం, ప్రసాద్‌బాబు | ||
మూలం | Loksakbhaph.nic.in |
తొలి జీవితం
మార్చురాయుడు కడప జిల్లాలోని రాయచోటి గ్రామంలో జన్మించాడు. రాయచోటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత సాధించారు.
వ్యక్తిగత జీవితం
మార్చురాయుడు 1968 సంవత్సరంలో డిసెంబర్ 3 న వివాహం చేసుకున్నాడు. అతనికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
రాజకీయ జీవితం
మార్చురాయుడు జనతా పార్టీ అభ్యర్థిగా 1978లో కడప జిల్లాలో రాయచోటి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు.[1] 1983లో రెండవ సారి రాయచోటి శాసనసభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు.[2] తెలుగు దేశం పార్టీ నుండి 1984 లో ఆంధ్రప్రదేశ్ లోని రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా విజయం సాధించారు.[3] 1999, 2004 లలో రాయచోటి శాసనసభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు.[4] [5]
మూలాలు
మార్చు- ↑ "Andhra Pradesh election results 1978".[permanent dead link]
- ↑ "Andhra Pradesh election results 1983". Archived from the original on 2020-07-19. Retrieved 2021-06-21.
- ↑ "Lok Sabha election results 1984". Archived from the original on 2021-03-01. Retrieved 2021-06-21.
- ↑ "Andhra Pradesh election results 1999". Archived from the original on 2021-01-20. Retrieved 2021-06-21.
- ↑ "Andhra Pradesh election results 2004". Archived from the original on 2022-05-20. Retrieved 2021-06-21.