ఎస్. మల్లికార్జునయ్య

సిద్దనంజప్ప మల్లికార్జునయ్య (1931 - 2014) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన తుమకూరు లోక్‌సభ నియోజకవర్గం నుండి మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌గా, కర్ణాటక శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌గా వివిధ హోదాల్లో పని చేశాడు.

ఎస్. మల్లికార్జునయ్య

పదవీ కాలం
13 ఆగష్టు 1991 – 10 మే 1996
ముందు శివరాజ్ పాటిల్
తరువాత సూరజ్ భాన్

పదవీ కాలం
1991 to 2009
నియోజకవర్గం తుమకూరు

కర్ణాటక శాసనమండలి డిప్యూటీ చైర్మన్
పదవీ కాలం
10 ఏప్రిల్ 1985 – 30 జూన్ 1990
ముందు డాక్టర్ ఎబి మలక రెడ్డి
పదవీ కాలం
12 జులై 1990 – 02 జులై 1991
తరువాత బిఆర్ పాటిల్

వ్యక్తిగత వివరాలు

జననం (1931-06-26)1931 జూన్ 26
తుమకూరు, మైసూర్ రాజ్యం, బ్రిటిష్ ఇండియా
మరణం 2014 మార్చి 13(2014-03-13) (వయసు 82)
తుమకూరు, కర్ణాటక, భారతదేశం
రాజకీయ పార్టీ బీజేపీ
జీవిత భాగస్వామి జయదేవమ్మ
సంతానం 1 కుమారుడు, 2 కుమార్తెలు
నివాసం తుమకూరు
మూలం http://164.100.24.208/ls/lsmember/biodata.asp?mpsno=3533

రాజకీయ జీవితం

మార్చు
  • 1956లో తుమకూరు టౌన్ మున్సిపల్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు
  • 1971 నుండి 1977 వరకు భారతీయ జనసంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు
  • 1980 నుండి 1986 వరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
  • 1990 నుండి 1991 వరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
  • 1972 నుంచి 1991 వరకు ఎమ్మెల్సీ
  • 1985 నుంచి 1991 వరకు రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌
  • 1991, 1998 & 2004లో తుమకూరు నుంచి ఎంపీ
  • 1991 నుంచి 1996 వరకు లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌

ఎస్. మల్లికార్జునయ్య 2013 జూలై 28న తన ఇంట్లో పడిపోవడంతో కోమాలోకి వెళ్లి బెంగుళూరు ఆసుపత్రిలో చికిత్స పొంది 13 మార్చి 2014న మరణించాడు. ఆయనకు భార్య జయదేవమ్మ, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.[1][2]

మూలాలు

మార్చు
  1. The Hindu (13 March 2014). "Mallikarjunaiah passes away" (in Indian English). Archived from the original on 23 May 2024. Retrieved 23 May 2024.
  2. "Former Lok Sabha Deputy Speaker Mallikarjunaiah no more". 13 March 2014. Archived from the original on 23 May 2024. Retrieved 23 May 2024.