ఎస్. సుపోంగ్‌మెరెన్ జమీర్
ఎస్. సుపోంగ్‌మెరెన్ జమీర్ (జననం 25 మార్చి 1963) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో నాగాలాండ్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3][4]
ఎస్. సుపోంగ్‌మెరెన్ జమీర్ | |
---|---|
పార్లమెంటు సభ్యుడు, లోక్ సభ | |
Assumed office 4 జూన్ 2024 | |
అంతకు ముందు వారు | తొఖెహొ యెప్టోమి |
నియోజకవర్గం | నాగాలాండ్ |
నాగాలాండ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు | |
Assumed office 31 మార్చి 2023[1] | |
అంతకు ముందు వారు | కెవెఖపె థెరీ |
నాగాలాండ్ శాసనసభ్య సభ్యుడు | |
In office 2003–2008[2] | |
అంతకు ముందు వారు | టి.ఇంటిమెరెన్ జమీర్ |
తరువాత వారు | నాగాంక్షి కె.ఆఓ |
నియోజకవర్గం | మొంగోయా |
వ్యక్తిగత వివరాలు | |
జననం | లాంగ్సా, నాగాలాండ్, భారతదేశం | 1963 మార్చి 25
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
నైపుణ్యం | రాజకీయనాయకుడు |
మూలాలు
మార్చు- ↑ "Supongmeren appointed as NPCC chief after Therie resigns". Nagaland Post.
- ↑ "Sitting and previous MLAs from Mongoya Assembly Constituency". elections.in.
- ↑ "Supongmeren appointed as NPCC chief after Therie resigns". Nagaland Post.
- ↑ The Hindu (6 June 2024). "Congress rides lesser-known Jamir for revival in Nagaland" (in Indian English). Retrieved 4 September 2024.