ఎస్. సెంథిల్ కుమార్

ఎస్. సెంథిల్‌కుమార్ (జననం 22 జూన్ 1977) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ధర్మపురి నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

మూలాలు

మార్చు
  1. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  2. "DMK's Senthil Kumar defeats Anbumani Ramadoss in Dharmapuri". Times of India. Retrieved 27 May 2019.