ధర్మపురి లోక్‌సభ నియోజకవర్గం

ధర్మపురి లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, తమిళనాడులోని 39 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ధర్మపురి, సేలం జిల్లాల పరిధిలో 6 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.

ధర్మపురి లోక్‌సభ నియోజకవర్గం
Existence1977-ప్రస్తుతం
Current MPఎస్. సెంథిల్ కుమార్
Partyడీఎంకే
Elected Year2019
Stateతమిళనాడు
Total Electors14,84,027[1]
Most Successful Partyపట్టాలి మక్కల్ కట్చి (4 సార్లు)

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు మార్చు

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా పార్టీ
57 పాలకోడ్ జనరల్ ధర్మపురి ఏఐఏడీఎంకే
58 పెన్నాగారం జనరల్ ధర్మపురి పట్టాలి మక్కల్ కట్చి
59 ధర్మపురి జనరల్ ధర్మపురి పట్టాలి మక్కల్ కట్చి
60 పప్పిరెడ్డిపట్టి జనరల్ ధర్మపురి ఏఐఏడీఎంకే
61 హరూర్ ఎస్సీ ధర్మపురి ఏఐఏడీఎంకే
85 మెట్టూరు జనరల్ సేలం పట్టాలి మక్కల్ కట్చి

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు మార్చు

సంవత్సరం విజేత పార్టీ
1977 వజప్పాడి కె. రామమూర్తి భారత జాతీయ కాంగ్రెస్
1980 కె. అర్జునన్ డీఎంకే
1984 ఎం. తంబిదురై అన్నా డీఎంకే
1989 MG శేఖర్ అన్నా డీఎంకే
1991 కెవి తంగ బాలు భారత జాతీయ కాంగ్రెస్
1996 పి. తీర్థరామన్ తమిళ మానిలా కాంగ్రెస్ (మూపనార్)
1998 కె. పరీ మోహన్ పట్టాలి మక్కల్ కట్చి
1999 పీడీ ఇలంగోవన్ పట్టాలి మక్కల్ కట్చి
2004 ఆర్. సెంథిల్ పట్టాలి మక్కల్ కట్చి
2009 ఆర్. తామరైసెల్వన్ డీఎంకే
2014 అన్బుమణి రామదాస్ పట్టాలి మక్కల్ కట్చి
2019 [2] డా. ఎస్. సెంథిల్ కుమార్ [3] డీఎంకే

మూలాలు మార్చు

  1. GE 2009 Statistical Report: Constituency Wise Detailed Result Archived 2 ఆగస్టు 2013 at the Wayback Machine
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  3. "General elections to the 17th Lok Sabha, 2019 - List of members elected" (PDF). New Delhi: Election Commission of India. 25 May 2019. p. 26. Retrieved 2 June 2019.