ఏంఫోటెరిసిన్ బి
ఏంఫోటెరిసిన్ బి (Amphotericin B) ఒక విధమైన శిలీంద్ర నాశకర (Antifungal) మందు. దీనిని నరాలద్వారా రోగి శరీరంలోకి ఎక్కించి ప్రమాదకరమైన సిస్టమిక్ శిలీంద్ర వ్యాధుల నుండి రక్షించారు. దీనిని స్ట్రెప్టోమైసిస్ (Streptomyces) అనే బాక్టీరియా నుండి 1955 లో మొదటిసారిగా స్క్విబ్ ఇన్‌స్టిట్యూట్ లో తయారుచేశారు. రెండు రకాల ఏంఫోటెరిసిన్లు ఉన్నాయి: ఏంఫోటెరిసిన్ ఎ, ఏంఫోటెరిసిన్ బి; అయితే ఏంఫోటెరిసిన్ బి మాత్రమే వైద్యపరంగా ఉపయోగమైనది.
వ్యవస్థాత్మక (IUPAC) పేరు | |
---|---|
(1R,3S,5R,6R,9R, 11R,15S,16R,17R,18S,19E,21E, 23E,25E,27E,29E,31E,33R,35S,36R,37S)- 33-[(3-amino- 3,6-dideoxy- β-D-mannopyranosyl)oxy]- 1,3,5,6,9,11,17,37-octahydroxy- 15,16,18-trimethyl- 13-oxo- 14,39-dioxabicyclo [33.3.1] nonatriaconta- 19,21,23,25,27,29,31-heptaene- 36-carboxylic acid | |
Clinical data | |
వాణిజ్య పేర్లు | Fungizone |
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | monograph |
ప్రెగ్నన్సీ వర్గం | B (US) |
చట్టపరమైన స్థితి | Rx-only, hospitalization recommended. |
Routes | I.V. (slow infusion only) |
Pharmacokinetic data | |
Bioavailability | 100% (IV) |
మెటాబాలిజం | renal |
అర్థ జీవిత కాలం | initial phase : 24 hours, second phase : approx. 15 days |
Excretion | 40% found in urine after single cumulated over several days biliar excretion also important |
Identifiers | |
CAS number | 1397-89-3 |
ATC code | A01AB04 A07AA07, G01AA03, J02AA01 |
PubChem | CID 14956 |
DrugBank | DB00681 |
ChemSpider | 10237579 |
KEGG | D00203 |
ChEBI | CHEBI:2682 |
ChEMBL | CHEMBL267345 |
NIAID ChemDB | 000096 |
Chemical data | |
Formula | C47H73NO17 |
Mol. mass | 923.49 |
| |
| |
(what is this?) (verify) |
బయటి లింకులు
మార్చు- AmBisome web site run by Astella Pharma
- "Special issue". Journal of Postgraduate Medicine. 51 (Suppl). 2005.
- Review Article: Oral Amphotericin B:Challenges and avenues[permanent dead link]