ఏక్ దిన్ అచానక్ (సినిమా)

(ఏక్‌ దిన్ అచానక్ (సినిమా) నుండి దారిమార్పు చెందింది)

ఏక్‌ దిన్ అచానక్ 1989లో మృణాళ్ సేన్ దర్శకత్వంలో విడుదలైన హిందీ చలనచిత్రం. రామపాద చౌదురి రాసిన ‘బీజ్’ అనే బెంగాళీ నవల రూపొందించబడిన ఈ చిత్రంలో శ్రీరామ్ లాగూ, షబానా అజ్మీ, అనిల్ చటర్జీ, అపర్ణా సేన్, రూపా గంగూలీ, ఉత్తరా బాక్కర్ తదితరులు నటించారు.[1] 1989 జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఈ చిత్రం ఉత్తమ సహాయనటి (ఉత్తరా బాక్కర్) విభాగంలో బహుమతిని అందుకుంది.

ఏక్‌ దిన్ అచానక్
దర్శకత్వంమృణాళ్ సేన్
రచనరామపాద చౌదురి (కథ)
మృణాళ్ సేన్ (స్క్రీన్ ప్లే)
తారాగణంశ్రీరామ్ లాగూ, షబానా అజ్మీ, అనిల్ చటర్జీ, అపర్ణా సేన్, రూపా గంగూలీ, ఉత్తరా బాక్కర్
ఛాయాగ్రహణంకె.కె. మహజన్
సంగీతంజ్యోతిష్కా దాస్గుప్తా
విడుదల తేదీ
1989
సినిమా నిడివి
105 నిముషాలు
దేశంభారతదేశం
భాషహిందీ

కథా నేపథ్యం

మార్చు

ఒక ఇంటిలో నలుగురు పాత్రల మధ్య ఊపిరి బిగపట్టి చూసేలా తీసిన ఈ చిత్రం హింది సినీ చరిత్రలో ఒక మరపురాని సినిమా.[2]

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మృణాళ్ సేన్
  • కథ: రామపాద చౌదురి
  • సంగీతం: జ్యోతిష్కా దాస్గుప్తా
  • ఛాయాగ్రహణం: కె.కె. మహజన్

అవార్డులు

మార్చు
  • 1989 జాతీయ చలనచిత్ర అవార్డులు
  1. ఉత్తమ సహాయ నటి (ఉత్తరా బాక్కర్)
  • 1989: వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్: OCIC అవార్డు - హానరబుల్ మెన్షన్: మృణాల్ సేన్

మూలాలు

మార్చు
  1. Gulzar; Govind Nihalani; Saibal Chatterjee (2003). Encyclopaedia of Hindi cinema. Popular Prakashan. p. 337. ISBN 81-7991-066-0.
  2. సాక్షి, ఎడిటోరియల్ (4 August 2013). "హఠాత్తుగా ఒక రోజు... ఏక్ దిన్ అచానక్..." Archived from the original on 11 January 2019. Retrieved 11 January 2019.

ఇతర లంకెలు

మార్చు