1980వ సంవత్సరం విడుదలైన ఏడంతస్తుల మేడ చిత్రం దాసరి నారాయణరావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు , సుజాత, జయసుధ నటించిన విజయ వంతమైన చిత్రం ఇది.

ఏడంతస్తుల మేడ
(1980 తెలుగు సినిమా)
దర్శకత్వం దాసరి నారాయణరావు
నిర్మాణం వై.అరుణ్ ప్రసన్న
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
జయప్రద,
జగ్గయ్య
సంగీతం చక్రవర్తి
ఛాయాగ్రహణం సెల్వరాజ్
కళ భాస్కరరాజు
కూర్పు బాలు
నిర్మాణ సంస్థ ఝాన్సీ ఎంటర్‌ప్రైజెస్
భాష తెలుగు

నటీనటులు మార్చు

పాటలు మార్చు

  1. అరటిపండు ఒలచిపెడితే తినలేని చిన్నది - ఎస్.పి.బాలు, పి. సుశీల, రచన: రాజశ్రీ
  2. ఇది మేఘసందేశమో అనురాగ సంకేతం చిరుజల్లు - ఎస్.పి. బాలు, పి.సుశీల, రచన: రాజశ్రీ
  3. ఏడంతస్తుల మేడ ఇది వడ్డించిన విస్తరిది ఏమి లేక - పి.సుశీల, ఎస్.పి. బాలు - రచన: వేటూరి
  4. ఓ రంగి ఓ రంగి ఓ రంగి ఓ నా రంగి రంగి రంగి - ఎస్.పి. బాలు, పి.సుశీల, రచన: సి నారాయణ రెడ్డి
  5. కొమ్మలోని కోయిలమ్మా కొండమల్లీ పూల రెమ్మ - ఎస్.పి. బాలు, పి.సుశీల, రచన: వేటూరి సుందర రామమూర్తి
  6. చక్కని చుక్కా తప్పాచెక్కా జయప్రద వుంటే పక్క - ఎస్.పి. బాలు, పి.సుశీల - రచన: వేటూరి

మూలాలు మార్చు

బయటి లింకులు మార్చు