ఏడిద శ్రీరామ్
(ఏడిద శ్రీరాం నుండి దారిమార్పు చెందింది)
ఏడిద శ్రీరాం తెలుగు చలన చిత్ర నటుడు, నిర్మాత. ఇతను పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అనే సంస్థ ద్వారా కొన్ని ఉన్నత ఆశయాలు గల తెలుగు సినిమాలను నిర్మించిన నిర్మాత ఏడిద నాగేశ్వరరావు చిన్న కుమారుడు.
జీవిత విశేషాలు
మార్చుఅతను డిగ్రీ వరకు చదివాడు. స్వరకల్పన సినిమా చేస్తున్న సమయంలో శ్రీలక్ష్మితో వివాహం 1989 అక్టోబరు 5న జరిగింది. అతను నటుడిగా కొనసాగుతూనే సీరియల్స్ వైపు పయనించాడు. తరువాత అతను కన్‌స్ట్రక్షన్ రంగంలో అడుగు పెట్టాడు. అతనికి ఒక కుమార్తె శ్రీజ ఉంది. [1]
సినిమాలు
మార్చునిర్మాతగా
మార్చునటునిగా
మార్చు- శంకరాభరణం[5]
- సాగరసంగమం[6]
- సీతాకోక చిలుక [7]
- సితార (1983)[8]
- స్వాతిముత్యం [9]
- స్వరకల్పన (1989)[10]
- శంభో శంకర (2018)
- వీరి వీరి గుమ్మడి పండు [4]
- మిస్టర్ ఎర్రబాబు [11]
- తెలంగాణ దేవుడు (2021)
మూలాలు
మార్చు- ↑ "పెద్దల మాటే పెళ్లిమంత్రం". Sakshi. 2013-11-12. Retrieved 2021-04-12.
- ↑ "Kiladi (1985)". Indiancine.ma. Retrieved 2021-04-12.
- ↑ "Kedi (1987)". Indiancine.ma. Retrieved 2021-04-12.
- ↑ 4.0 4.1 "Veeri Veeri Gummadi Pandu (2005)". Indiancine.ma. Retrieved 2021-04-12.
- ↑ "Sankarabharanam (1980)". Indiancine.ma. Retrieved 2021-04-12.
- ↑ "Sagara Sangamam (1983)". Indiancine.ma. Retrieved 2021-04-12.
- ↑ "Seetakoka Chilaka (1981)". Indiancine.ma. Retrieved 2021-04-12.
- ↑ "Sitara (1984)". Indiancine.ma. Retrieved 2021-04-12.
- ↑ "Swathimuthyam (1986)". Indiancine.ma. Retrieved 2021-04-12.
- ↑ "Swara Kalpana (1989)". Indiancine.ma. Retrieved 2021-04-12.
- ↑ "Mr Erra Babu (2005)". Indiancine.ma. Retrieved 2021-04-12.
బాహ్య లంకెలు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఏడిద శ్రీరామ్ పేజీ