కేడి 2010 ఫిబ్రవరి 12న విడుదలైన తెలుగు సినిమా. కామాక్షి కళా మూవీస్ పతాకంపై డి.శివప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు కిరణ్ దర్శకత్వం వహించాడు. అక్కినేని నాగార్జున, మమతా మోహన్ దాస్ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు సందీప్ చౌతా సంగీతాన్నందించాడు.[1]

కేడి
(2010 తెలుగు సినిమా)
దర్శకత్వం కిరణ్ కుమార్
నిర్మాణం డి. శివప్రసాద్ రెడ్డి
చిత్రానువాదం కిరణ్ కుమార్
తారాగణం అక్కినేని నాగార్జున, మమతా మోహన్ దాస్, సాయాజీ షిండే, అంకుర్ వికల్, హర్షవర్ధన్, అనుష్క శెట్టి, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి
సంభాషణలు కిరణ్ కుమార్
నిర్మాణ సంస్థ కామాక్షి మూవీస్, అన్నపూర్ణ స్టుడియో
విడుదల తేదీ 12 ఫిబ్రవరి 2010
నిడివి 153 నిమిషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

  • దర్శకత్వం: కిరణ్
  • స్టూడియో: కామాక్షి కాలా సినిమాలు
  • నిర్మాత: డి.శివప్రసాద్ రెడ్డి;
  • స్వరకర్త: సందీప్ చౌతా
  • సమర్పించినవారు: అన్నపూర్ణ స్టూడియోస్;
  • సహ నిర్మాత: డి. విశ్వ చందన్ రెడ్డి, డి.వి. కైలాష్ కుమార్ రెడ్డి

పాటలు మార్చు

  • నీవేనా నీవేనా , రచన: చిన్ని చరణ్ , గానం.ఆర్జిత్ సింగ్, నేహా కక్కర్
  • కేడీగాడు , రచన: చిన్ని చరణ్ , సునిది చౌహాన్
  • ఎందుకోఎంతకీ, రచన: చిన్ని చరణ్, గానం.సలీమ్ సహహిద
  • రేలారే , రచన: చిన్ని చరణ్ , గానం.సోనూకక్కర్
  • నీలో ఏముందో, రచన: చిన్ని చరణ్, గానం. రాహుల్ నంబియార్
  • జానీయా జానే, రచన: సందీప్ చౌత, గానం. నేహా కక్క ర్
  • షార్ట్ అండ్ స్వీట్ , రచన: కృష్ణ చైతన్య , గానం.సందీప్ చౌత
  • ముద్దంటే , రచన: చిన్ని చరణ్ , గానం. టిప్పు , గీతా మాధురి

మూలాలు మార్చు

  1. "Kedi (2010)". Indiancine.ma. Retrieved 2021-06-07.

బయటి లంకెలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=కేడి&oldid=4008702" నుండి వెలికితీశారు