పాపానాయుడుపేట , తిరుపతి జిల్లా, ఏర్పేడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. ఈ గ్రామం మండల గ్రామాలలో కల్లా పెద్దది. ఇది తిరుపతికి అతి సమీపంలో ఉంది. ఇక్కడ పూసలు, వ్యవసాయం వృత్తులు. రకరకాల జాతూలకు నెలవు ఈ ఊరు. ఇక్కడ ప్రాథమిక పాఠశాల నుంచి కాలేజి వరకు ఉన్నాయి. స్వర్ణాముకి నది ఈ గ్రామం మీదుగా ప్రవహిస్తుంది, తిరుపతి విమానస్రం అతి సమీపంలో ఉంది.

పాపానాయుడుపేట
—  రెవెన్యూయేతర గ్రామం  —
పాపానాయుడుపేట is located in Andhra Pradesh
పాపానాయుడుపేట
పాపానాయుడుపేట
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 13°36′33″N 79°33′13″E / 13.609211°N 79.553576°E / 13.609211; 79.553576
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా తిరుపతి
మండలం ఏర్పేడు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 517526
ఎస్.టి.డి కోడ్: 08578

రవాణా సదుపాయం

మార్చు

ఈ గ్రామానికి, మండలంలోని ఇతర గ్రామాలకు రోడ్డు సౌకర్యముంది. ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. ఈ గ్రామానికి ఏర్పేడు, రాచగున్నెరి రైల్వే స్టేషనులు సమీపంలో ఉన్నాయి.

పాఠశాలలు

మార్చు

ఇక్కడ ప్రభుత్వ జూనియర్ కళాశాల,, శ్రీ సాయి బ్రిల్లిఎంట్ హైస్కూలు ఉన్నాయి.

మూలాలు

మార్చు