ఏవండోయ్ శ్రీమతి గారు

ఏవండోయ్ శ్రీమతిగారు 1982లో విడుదలైన తెలుగు సినిమా. భరత్ ఫిలింస్ పతాకంపై యు.ఎస్.ఆర్.మోహన్ రావు నిర్మించిన ఈ సినిమాకు రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించాడు.[1] చంద్రమోహన్, రాధిక ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కృష్ణ - చక్ర సంగీతాన్నందించారు.

ఏమండోయ్ శ్రీమతి గారు
(1982 తెలుగు సినిమా)
దర్శకత్వం రేలంగి నరసింహారావు
తారాగణం చంద్రమోహన్ ,
రాధిక ,
గిరిబాబు
సంగీతం కృష్ణ-చక్రవర్తి
నిర్మాణ సంస్థ భరత్ ఫిల్మ్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు
  • సంభాషణలు: కాశీ విశ్వనాథ్
  • పాటలు: సి.నారాయణరెడ్ది
  • సంగీతం: కృష్ణ - చక్ర
  • కళ: భాస్కరరాజు
  • నిర్మాత: యు.ఎస్.ఆర్ మోహనరావు
  • దర్శకత్వం: రేలంగి నరసింహారావు
  • పర్యవేక్షణా దర్శకుడు: దాసరి నారాయణరావు
  • బ్యానర్: రాజా లక్ష్మి కంబైన్స్
  • విడుదల తేదీ: 1982 ఫిబ్రవరి 5


పాటల జాబితా

మార్చు

1.ఇల్లరికం ఎంత సుఖం ఎంతగా , రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్లా జానకి,వింజమూరి కృష్ణమూర్తి

2.ముద్దుల రంగా ఉండు ఉండు పదికాలాలు , రచన: సి నారాయణ రెడ్డి, గానం.పులపాక సుశీల, వింజమూరి కృష్ణమూర్తి

3.గుండె బండగా మారితే ఎంత బాగుండేది, రచన: సి నారాయణ రెడ్డి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం

4.హే గురు ప్రేమించేయి గురు నీ ప్రేమను , రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎం.రమేష్ , ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల

5.బులి బులి పిల్ల గులాబీ పిల్ల చల్ చల్ పిల్ల , రచన: సి నారాయణ రెడ్డి, గానం..ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

మూలాలు

మార్చు
  1. "Evandoi Srimathigaru (1982)". Indiancine.ma. Retrieved 2020-08-20.

. 2.ఘంటసాల గళామృతము ,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

బాహ్య లంకెలు

మార్చు