ఏ . మంజు
ఏ. మంజు (జననం 1 నవంబర్ 1957) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నాలుగుసార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికై సిద్దరామయ్య మొదటి మంత్రివర్గంలో పశుసంవర్ధక శాఖ మంత్రిగా పని చేశాడు.[1]
ఏ . మంజు | |||
పశుసంవర్ధక శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 2013 – 17 మే 2018 | |||
ముందు | టి.బి. జయచంద్ర | ||
---|---|---|---|
తరువాత | వెంకట్రావు నాదగౌడ | ||
నియోజకవర్గం | అర్కలగూడ | ||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 1999 – 2004 | |||
ముందు | ఏ. టి. రామస్వామి | ||
తరువాత | ఏ. టి. రామస్వామి | ||
నియోజకవర్గం | అర్కలగూడ | ||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 2008 – 2018 | |||
ముందు | ఏ. టి. రామస్వామి | ||
తరువాత | ఏ. టి. రామస్వామి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | హన్యాల్ | 1957 నవంబరు 1||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | జనతాదళ్ (సెక్యులర్) | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారతీయ జనతా పార్టీ
| ||
సంతానం |
| ||
వృత్తి | రాజకీయ నాయకుడు | ||
వృత్తి | న్యాయవాది |
మూలాలు
మార్చు- ↑ Karnataka (4 June 2018). "Karnataka Cabinet Ministers - Siddaramaiah Government". Archived from the original on 15 April 2022. Retrieved 15 April 2022.